Pawan Kalyan’s Reaction to Allu Arjun’s Arrest: అల్లు అర్జున్ అరెస్ట్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్షన్..
- హీరో అల్లు అర్జున్ ఇటీవల అరెస్ట్ అయిన విషయం తెలిసిందే
- ఈ ఘటనపై ఫైర్ అయిన సీఎం రేవంత్
- తాజాగా అరెస్ట్ పై స్పందించిన పవన్ కళ్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో హీరో అల్లు అర్జున్ ఇటీవల అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 105, 118(1), రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు పెట్టారు. అల్లుఅర్జున్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్డుకు తరలించారు. ఒక రాత్రి జైల్లో గడిపిన అల్లు అర్జున్ మరునాడు విడుదలయ్యారు.
READ MORE: Congress: మన్మోహన్ సింగ్ మరణంపై బీజేపీ రాజకీయం.. సిద్ధూ విమర్శలు..
Also Read
- Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
- 144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- 10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
అల్లు అర్జున విడుదల అనంతరం.. పలువురు సినీ ప్రముఖులు ఇంటికి వెళ్లి అతడిని పరామర్శించారు. ఇటీవల అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించడంతో విషయం కాస్త.. పెద్ద దైంది… సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన అల్లు అర్జున్ వల్లే జరిగిందని సీఎం ఫైర్ అయ్యారు. పోలీసులు చెప్పిన వినలేదన్నారు. మరో వైపు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన సిని ప్రముఖులపై కూడా ఫైర్ అయ్యారు.
READ MORE: TG Assembly: 30న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..
తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఎంపీడీవో, కుటుంబీకులను పరామర్శించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో ఓ జర్నలిస్టు అల్లు అర్జున్ వివాదం గురించి ప్రశ్న సంధించారు. అల్లు అర్జున్ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఈ అంశంపై మీ స్పందని ఏంటని ప్రశ్నించారు.
READ MORE: Perni Nani: కొద్ది రోజులుగా నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు..
రిలవెంట్ ప్రశ్నలు అడగాలని.. ఇక్కడ జనాలు చచ్చిపోతే సినిమా గురించి మాట్లాడతారా? అని పవన్ కళ్యాణ్ అన్నారు. “కొంచెం పెద్ద మనసుతో ఆలోచించండి.. పెద్దగా ఆలోచించండి” అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. సినిమాల కంటే పెద్ద విషయాలు చాలా ఉన్నాయని.. వాటి గురించి అడగాలన్నారు. సినిమాలు కాకుండా వేరే విషయాలపై డిబెట్ ఉండాలన్నారు. ఇక్కడ జరుగుతున్న అరాచకాల గురించి మాట్లాడాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..#PawanKalyan #AlluArjun #AlluArjunArrest #Pushpa2 #AndhraPradesh #Kadapa #NTVTelugu pic.twitter.com/qnXfT19oAB
— NTV Telugu (@NtvTeluguLive) December 28, 2024
తాజావార్తలు
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
-
Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
ట్రెండింగ్
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!