Pawan Kalyan: నేడు తిరుపతికి పవన్ కల్యాణ్.. అసంతృప్త నేతలతో భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమీపిస్తున్నా మరికొన్ని స్థానాల్లో అభ్యర్థులపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది.. పొత్తుల్లో కొందరు సీట్లు కోల్పోతే.. ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి సీట్లు సర్దుబాటు చేయడంతో.. మరికొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే, ఎన్నికల తరుణంలో.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి జనసేనలో చేరిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు తిరుపతి అసెంబ్లీ సీటు కేటాయించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇదే ఇప్పుడు జనసేనతో పాటు తెలుగుదేశం పార్టీలో అసంతృప్తులను జారీ చేసింది.. అభ్యర్థిని మార్చాలంటూ.. ఓవైపు జనసేన కిరణ్ రాయల్ ఆయన అనుచరులు, మరోవైపు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆమె అనుచురులు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
Read Also: Harish Rao: దేవుడిని రాజకీయాలకు వాడుకోవడం ఒక్క బీజేపీకే సాధ్యం!
Also Read
- Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
- Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
- Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
- Ram Gopal Varma: "ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది".. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
అయితే, ఈ రోజు తిరుపతిలో కీలమైన పరిమాణాలు జరగనున్నాయి.. నేడు తిరుపతికి వెళ్లనున్నారు జనసేనాని పవన్ కల్యాణ్.. ఆరణి శ్రీనివాసులు మార్చాలంటున్న జనసేన తిరుపత ఇంచార్జ్ కిరణ్ రాయల్‌లో ఆయన సమావేశం కానున్నారు.. మొత్తంగా అసంతృప్తి నేతలతో సమావేశమై.. అంతా ఒకతాటిపైకి వచ్చేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు పవన్.. మరోవైపు.. ఇప్పటికే చంద్రబాబు.. టీడీపీ నేతలకు సర్దిచెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది.. ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులుకు సహాయనిరాకరణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్.. తిరుపతి పర్యటనపై ఆసక్తి నెలకొంది.. కాగా, ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వంపై కిరణ్ రాయల్‌తో పాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, జేబీ శ్రీనివాస్ సహా పలుపురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం విదితమే.
తాజావార్తలు
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?