Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Pawan Kalyan Surender Reddy Movie To Be Launch Date Fix

Pawan Kalyan : సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో పవర్ స్టార్.. ముహూర్తం పెట్టేసారు

Published Date :February 5, 2026 , 12:20 pm
By subbarao kilari
Pawan Kalyan : సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో పవర్ స్టార్.. ముహూర్తం పెట్టేసారు
  • Follow Us :
  • google news
  • dailyhunt

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో భారీ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం పాలిటిక్స్‌లో బిజీగా ఉంటూనే తన సినిమా కమిట్‌మెంట్స్‌ను పూర్తి చేస్తున్న పవన్, తాజాగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ముహూర్తానికి సంబంధించిన అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ మూవీ ఎట్టకేలకు ప్రారంభం కానుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.

Also Read : MIRZAPUR : మున్నా భయ్యా ఫ్యాన్స్ రెడీగా ఉండండి… మీర్జాపూర్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది

తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి సంబంధించి ముహూర్తం షాట్ ను ఉగాది రోజు ఫిక్స్ చేసారు. పూజా కార్యక్రమాలతో ఉగాది రోజు తోలి షాట్ షూట్ చేయబోతున్నారు. ‘ధృవ’, ‘రేసుగుర్రం’ వంటి స్టైలిష్ చిత్రాలను అందించిన సురేందర్ రెడ్డి, పవన్ కళ్యాణ్ కోసం ఒక పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను సిద్ధం చేశారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఈ చిత్రంలో మాస్ ఎలిమెంట్స్‌తో పాటు స్టైలిష్ మేకింగ్ హైలైట్‌గా నిలవనుంది. గతంలో వీరిద్దరి కాంబోలో సినిమా అనౌన్స్ అయినప్పుడే అంచనాలు భారీగా పెరిగాయి, ఇప్పుడు ముహూర్తం ఫిక్స్ అవ్వడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ముహూర్తం పూర్తి చేసిన వెంటనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు. సురేందర్ రెడ్డి సినిమాకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్స్‌ కోసం డేట్స్ అడ్జస్ట్ చేస్తూ తన పొలిటికల్ ప్లాన్ రెడీ చేస్తున్నారు పవర్ స్టార్. మరోవైపు పవర్ స్టార్ లేటెస్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 26న రిలీజ్ కాబోతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • pawan kalyan
  • Pawan Kalyan Surender Reddy movie
  • Pawan Kalyan Surender Reddy Update
  • PSPK New Movie Muhurtham
  • Ram Talluri Pawan Kalyan film

తాజావార్తలు

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions