MIRZAPUR : మున్నా భయ్యా ఫ్యాన్స్ రెడీగా ఉండండి… మీర్జాపూర్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీర్జాపూర్.. అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ క్రేజీ క్రైమ్ డ్రామా సిరీస్ ‘మిర్జాపూర్’ ప్రియులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. గత మూడు సీజన్లుగా ఓటీటీలో రికార్డులు సృష్టించిన ‘మిర్జాపూర్’ ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్‌గా రాబోతోంది. తాజా సమాచారం ప్రకారం, ‘మిర్జాపూర్: ది ఫిల్మ్’ వచ్చే ఏడాది సెప్టెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Also Read : Mammootty : అప్పుడు మామతో.. ఇప్పుడు మాజీ అల్లుడితో మమ్ముట్టి
Also Read
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
- Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
- WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
ఆ రోజున కృష్ణాష్టమి కావడం వీకండ్ అడ్వాంటేజ్ హాలిడేస్ ఉండటంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టడం ఖాయమని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి (కాలీన్ భయ్యా), అలీ ఫజల్ (గుడ్డూ పండిట్) తో పాటు ఈ సిరీస్ స్టార్ మున్నా భయ్యా పాత్రలో దివ్యేందు శర్మ మళ్ళీ కనిపించబోతున్నారు. పునీత్ కృష్ణ స్క్రిప్ట్ అందించగా, గుర్మీత్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఓటీటీ వెర్షన్ కంటే వంద రెట్లు ఎక్కువ యాక్షన్, డ్రామా మరియు మాస్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను వెండితెరపై ఆవిష్కరించబోతున్నట్లు నిర్మాతలు ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీ తెలిపారు. సిరీస్‌లోని పాత పాత్రలతో పాటు, సినిమాలో జితేంద్ర కుమార్ (పంచాయతీ ఫేమ్), రవి కిషన్ కీలక పాత్రలలో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఈ సినిమాను మళ్ళి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి ఓటీటీలో అదరగొట్టిన మీర్జాపూర్ ఇప్పడు సినిమాగా థియేటర్స్ లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!