Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ బజ్.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను ఫుల్ స్పీడ్‌లో పూర్తిచేసి రిలీజ్‌కు రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, పవన్ తర్వాత చేసే సినిమా ఏది? ఎవరితో? ఎలా ఉంటుంది? అనే క్యూంరియాసిటీ ఫ్యాన్స్‌లో ఎప్పుడూ హైగానే ఉంటుంది. ఇప్పుడు ఆ క్యూరియాసిటీకి మరింత కలర్జోడించేలా ఓ క్రేజీ రూమర్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
తాజా సమాచారం ప్రకారం, పవన్ తన తరువాతి ప్రాజెక్ట్‌ను దర్శకుడు సురేందర్ రెడ్డితో చేయబోతున్నాడట. మొదటి సారి ఈ ఇద్దరి కాంబినేషన్ కాబట్టి ఫ్యాన్స్ లో, ఈ మూవీలో పవన్ ఏ పాత్రలో గురించి ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, ఈ సినిమాలో పవన్ మిలిటరీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడట. ఆ విషయం అంతా ఇంటర్వెల్ కి ముందు రివీల్ అవుతుందని, ఇంటర్వెల్ తర్వాత మాత్రం పవన్ పూర్తిగా యాక్షన్ మోడ్‌లోకి వెళ్లి బుల్లెట్లే కాదు.. మాస్ ఫ్యాన్స్ హార్ట్‌లను కూడా గుద్దేలా ఫైర్ అవుతాడని అంటున్నారు. ఇదంతా విన్న పవన్ ఫ్యాన్స్‌లో ఈ సినిమా గురించిన అంచనాలు ఇప్పుడే ఆకాశాన్ని తాకుతున్నాయి.
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
కాగా మార్చి నుండి పవన్ ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అవుతాడని వార్తలు బయటకొస్తున్నాయి. ఇంకా మరో ఇంట్రస్టింగ్ పాయింట్ ఈ సినిమాలో మరో హీరో కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడట. అయితే, ఆ హీరో ఎవరు? స్టార్ హీరోనా? యంగ్ హీరోనా? లేక స్పెషల్ అప్పియరెన్స్ నా? అన్నది మాత్రం మేకర్స్ ఇంకా సీక్రెట్‌గానే ఉంచారు. మొత్తం మీద, పవన్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ పైన ఇప్పటి నుంచే భారీ హైప్ ఏర్పడింది. పవర్‌స్టార్ మిలిటరీ ఆఫీసర్‌గా కనిపిస్తాడనే మాట ఒక్కటే ఫ్యాన్స్‌ను థ్రిల్ చేస్తోంది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!