Pawan Kalyan: “రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా”.. తెలంగాణపై మరోసారి స్పందన.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: “రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా”.. తెలంగాణపై మరోసారి స్పందన.!తెలంగాణపై సోషల్ మీడియా వేదికగా (X)లో మరోసారి స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం ‘పవన్ కళ్యాణ్’. తెలంగాణ రాష్ట్ర సాధన పట్ల తన నిబద్ధత ఇటివల మొదలైంది కాదని.. 2009లో ప్రజాస్వామ్యం పార్టీ యువరాజ్యం విభాగానికి నాయకత్వం వహిస్తున్నప్పుడే మొదలైందని అన్నారు. తాను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు గడ్డతో కలిసి తెలంగాణ సామాజిక న్యాయ సభలో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న సమయంలో తాను తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు బహిరంగంగా మద్దతు తెలిపానన్నారు.
సామాజిక న్యాయం ఆత్మగౌరవం సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు అనే పునాదులపై నిర్మించబడిన సామాజిక తెలంగాణ కోసం పిలుపునిచ్చానని అన్నారు పవన్ కళ్యాణ్. తెలంగాణకు నా మద్దతు ఎన్నడూ రాజకీయ ప్రయోజనాల కోసం ఇచ్చింది కాదన్నారు. ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షల గుర్తింపు గౌరవానికి అర్హమైనవే. ఆ దృఢ విశ్వాసం నమ్మకంతో నేను దానికి మార్గ నిర్దేశం చేశానని గుర్తుచేశారు. రెండు రోకుల క్రితం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం “మీ అయ్యా జాగీరా” అనే అనడంతో ఇరు రాష్ట్రాల నాయకుల మధ్య మాటల యుద్ధం సాగుతగొంది.
Also Read
My commitment to Telangana statehood is not something that began recently.
In 2009, while leading the Yuva Rajyam youth wing of Praja Rajyam Party, I participated in the Telangana Samajika Nyaya Sabha alongside Osmania University student leaders and Gaddar Garu.
At a time when… pic.twitter.com/UvzPayyQqp
— Pawan Kalyan (@PawanKalyan) June 3, 2026
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!