NTV Telugu Site icon

Pawan Kalyan: పవన్ స్పీచ్ తో దద్దరేల్లిన పార్లమెంట్..(వీడియో)

Tszplohfuwa Hd

Tszplohfuwa Hd

Pawan Kalyan Power Full Speech: నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) పార్లమెంటరీ పార్టీ సమావేశం శుక్రవారం మధ్యాహ్నం సంవిధాన్ సదన్ (పాత పార్లమెంటు)లో ప్రారంభమైంది. జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ సమావేశంలో నరేంద్ర మోదీ విజన్‌, నాయకత్వానికి సంబంధించి ప్రశంసలు కురిపించారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పిఠాపురం అసెంబ్లీ స్తానం నుంచి పోటీ చేసిన పవన్ తన ప్రసంగంలో, 2014లో తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాల పాటు తన పాలన కొనసాగాలని ఆకాంక్షిస్తూ 2014లో మోడీ నాయకత్వాన్ని ఆమోదించిన విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. సభను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాటలు కింది వీడియో క్లిక్ చేసి చుడండి..