Pavan Murder Case : డెగావత్ పవన్ హత్య కేసును ఛేదించిన బాలాపూర్ పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డెగావత్ పవన్ హత్య కేసును ఛేదించారు బాలాపూర్ పోలీసులు. కేసుకు సంబంధించిన వివరాలను మహేశ్వరం డీసీపీ చింతమనేని శ్రీనివాస్ వెల్లడించారు. నాగర్ కర్నూల్ ప్రాంతానికి చెందిన డెగావత్ పవన్ కొంతకాలంగా కుటుంబ సభ్యులతో కలిసి పాతబస్తీ వాదియే ఉమర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అయితే పక్కనే ఉంటున్న ఓ యువతితో పరిచయమై ప్రేమగా మారింది. దీంతో విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇరు కుటుంబాలకు గొడవలు అయ్యాయి. అయితే ఈ నేపథ్యంలో యువతి కుటుంబ సభ్యులు అక్కడ నుంచి ఇల్లు ఖాళీ చేసి పహాడి షరీఫ్ ప్రాంతంలో ఉంటున్నారు. అయినా కూడా ఇద్దరి మధ్య ప్రేమ కొనసాగుతుంది.
Also Read : RGV Song On Dogs: మేయర్ పై ఆర్జీవీ సాంగ్.. పాపం ఎవరిది అంటూ పాటతో ప్రశ్న
Also Read
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
దీంతో యువతి బాబాయ్ గౌస్, సద్దాం అనే వ్యక్తులు విషయాన్ని ఎంజీఎం మీడియా ప్రతినిధి మహమ్మద్ మహమూద్ వద్దకు తీసుకెళ్లారు. అయితే డెగావత్ పవన్ కుటుంబ సభ్యులను ఎంజీఎం మీడియా ప్రతినిధి 5 లక్షలు యువతి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని లేదంటే బాగుండదని బెదిరించడంతో మూడు లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే అదే రోజు రాత్రి 12 గంటలకు పవన్ వాష్ రూమ్ కోసం ఇంట్లో నుండి బయటకు వచ్చాడు. అయితే పవన్ కోసం మాటు వేసి ఉన్న సద్దాం, గౌస్ లు పవన్ పై కత్తులతో దాడి చేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పవన్ ను హత్య చేసిన గౌస్ తో పాటు సద్దాం, ఎంజీఎం మీడియా ప్రతినిధి మహమ్మద్ మహమూద్‌ను అరెస్టు చేసి వారి వద్ద రెండు కత్తులను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.
Also Read : Japan: పిల్లల్ని ఎలా కనాలో నేర్పుతున్న నగరం.. ఎగబడి వెళ్తున్న జపాన్ ప్రజలు!
తాజావార్తలు
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!