Gold Seized: తిరుచ్చి ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత
- తిరుచ్చి ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత
- పేస్ట్ రూపంలో ఉన్న 1.605 కిలోల బంగారం సీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Seized: సింగపూర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని తిరుచ్చి ఎయిర్‌పోర్టులో కోటి విలువైన బంగారంతో పట్టుకున్నట్లు కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ శుక్రవారం తెలిపింది. తిరుచిరాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు గ్రీన్ ఛానల్‌ను దాటడానికి ప్రయత్నించిన ఓ ప్రయాణికుడిని అడ్డగించారు. అతని మోకాలి వద్ద పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని దాచిపెట్టినట్లు గుర్తించి దానిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం 1.605 కిలోల బరువు ఉంటుందని, మార్కెట్ విలువ రూ.1.16 కోట్లు ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయాణీకుడు సింగపూర్ నుంచి స్కూట్ ఎయిర్‌లైన్స్‌లో వచ్చాడు. తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
Read Also: Family Kills Daughter: ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కన్న కూతురిని చంపేసి తగులబెట్టేశారు!
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
- ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
- Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
ఈ ఏడాది మేలో తిరుచిరాపల్లి విమానాశ్రయంలో ముగ్గురు ప్రయాణికులను అరెస్టు చేసి వారి నుంచి రూ.16.17 లక్షల విలువైన 96 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. కౌలాలంపూర్ నుంచి ఎయిర్ ఏషియా విమానంలో వచ్చిన నిందితులు తీసుకెళ్లిన మూడు ట్రాలీ బ్యాగ్‌ల చక్రాల స్క్రూలలో 235 గ్రాముల బంగారు కడ్డీలను దాచి ఉంచినట్లు కస్టమ్స్ తెలిపింది. ఏప్రిల్ 27న తిరుచిరాపల్లి విమానాశ్రయంలో ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) అధికారులు దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ.70.58 లక్షల విలువైన మొత్తం 977 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మూడు ప్యాకెట్లలో 1081 గ్రాముల పేస్ట్ లాంటి పదార్థం ఉన్న ప్రయాణికుడి పురీషనాళంలో బంగారాన్ని దాచి ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో దుబాయ్ నుంచి తిరుచ్చి వెళ్తున్న ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
-
West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
-
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!