Parliament Winter Session 2023: నాలుగో రోజుకి చేరుకున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం అందరికి సుపరిచితమే. కాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ రోజుతో నాలుగో రోజుకి చేరుకున్నాయి. ఈ రోజు జరగనున్న సమావేశంలో రెండు ముఖ్యమైన బిల్లులను సమర్పించనున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు గందరగోళాన్ని సృష్టించేందుకు ప్రయత్నించవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ముఖ్యమైన బిల్లులను రాజ్య సభలో ప్రవేశపెట్టి ఆమోదం కోరనున్నారు అమిత్ షా. వివారాలలోకి వెళ్తే.. ఈ రోజుతో (గురువారం) పార్లమెంట్‌లో కొనసాగుతున్న శీతాకాల సమావేశాలు నాలుగో రోజు చేరుకున్నాయి. కాగా ఈ రోజు సమావేశాలు ప్రారంభం అయినా వెంటనే..కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు 2023 అలానే జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు 2023 అనే రెండు బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.
Read also:Chief Minister Revanth Reddy Live Updates: రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం లైవ్ అప్డేట్స్
Also Read
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
కాగా బుధవారం ఈ రెండు బిల్లులను లోక్‌సభ ఆమోదించింది. అలానే డిపార్ట్‌మెంట్ సంబంధిత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 249వ మరియు 250వ నివేదికలను బీజేపీ ఎంపీలు అనిల్ జైన్ అలానే నీరజ్ శేఖర్ రాజ్యసభలో సమర్పించనున్నారు. ఈ సమావేశంలో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ (2023-24) స్టేట్‌మెంట్‌ను బిజెపి ఎంపి చెడ్డీ పాశ్వాన్ ప్రవేశపెట్టనున్నారు. కాగా బుధవారం జరిగిన లోక్‌సభ సమావేశంలో ఖతార్‌లో 8 మంది మాజీ భారత నేవీ సిబ్బందికి విధించిన మరణశిక్షపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.
తాజావార్తలు
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!