Abdul Basit: “ఆ పరిస్థితే వస్తే భారత్‌పై అణు దాడి చేస్తాం”.. పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abdul Basit: భారత్, పాకిస్థాన్‌లు రెండూ అణ్వాయుధాలు కలిగిన దేశాలు. అణ్వాయుధాలు కలిగి ఉన్నప్పటికీ భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుండగా.. పాకిస్థాన్ సైన్యం, దాని ఉన్నతాధికారులు మాత్రం రెచ్చిపోతున్నారు. మధ్యప్రాచ్య సంఘర్షణల నేపథ్యంలో తాజాగా పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ అమెరికా పాకిస్థాన్‌పై అణు దాడి చేస్తే.. పాకిస్థాన్ భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుంటుందన్నాడు. 2014 నుంచి 2017 వరకు న్యూఢిల్లీలో ఇస్లామాబాద్ అగ్రశ్రేణి దౌత్యవేత్తగా పనిచేసిన బసిత్.. సాధ్యం కాని విషయం గురించి ప్రస్తావించాడు. ఒకవేళ ఇరాన్ పరిస్థితి విషమించి, ఇజ్రాయెల్, అమెరికా మన అణ్వాయుధ సామర్థ్యాన్ని నాశనం చేయాలని చూస్తే.. పాకిస్థాన్ భారత్‌పై దాడి చేస్తుందన్నాడు. అమెరికా లేదా ఇజ్రాయెల్‌పై నేరుగా దాడి చేసే అవకాశం లేకపోతే, తాము ఏమాత్రం వెనుకాడకుండా ముంబై, న్యూఢిల్లీ వంటి నగరాలపై విరుచుకుపడతామని హెచ్చరించారు.
Also Read
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
ఆ తర్వాత జరిగే పరిణామాలను అప్పుడు చూసుకోవచ్చని పిచ్చికూతలు కూశాడు. ఇలాంటి పరిస్థితి వస్తే మాత్రం భారత్‌ను లక్ష్యంగా చేసుకోవడమే తమ ముందున్న ఆప్షన్ అని బాసిత్ పేర్కొన్నాడు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్‌ల మధ్య ఘర్షణ మరింత ఉద్రిక్త దశలోకి ప్రవేశించిన తరుణంలో బాసిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. గత మూడు వారాలుగా, సైనిక దాడులు, ప్రతిదాడులు పలు రంగాలలో విస్తరించాయి. ఇజ్రాయెల్ టెహ్రాన్, బీరుట్‌లోని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు, అమెరికా బలగాలు ఆ ప్రాంతంలో వ్యూహాత్మక కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నాయి.
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు