Padma Vibhushan: పద్మ విభూషణ్ ను అందుకున్న వెంకయ్య నాయుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Padma Vibhushan For Venkaiah Naidu: తాజాగా భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ‘పద్మ’ అవార్డు గ్రహీతలకు పురస్కారాలను అందించారు. ఏప్రిల్ 22, సోమవారం నాడు సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఏడాది వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 132 మంది వ్యక్తులకు పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.
Also Read: MaheshBabu SRH: ఎస్ఆర్హెచ్ కెప్టెన్ తో టాలీవుడ్ సూపర్ స్టార్.. వైరల్ పిక్..
Also Read
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్‌సభలో కాంగ్రెస్‌తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
- IndiGo Flights Suspended: విదేశీ ప్రయాణికులకు అలర్ట్.. కీలక రూట్లలో ఇండిగో సర్వీసులు రద్దు
- Religious Conversion: ‘‘ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి’’.. TCS తర్వాత విప్రోపై ఆరోపణలు..
ఈ కార్యక్రమంలో భాగంగా పద్మవిభూషణ్ పురస్కారాన్నిమాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 25న ఈ జాబితాను ప్రకటించింది. ఈ ప్రకటనలో భాగంగా ఐదుగురికి పద్మ విభూషణ్ లు, 17 మందికి పద్మభూషణ్ లు, 110 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగు సినీ నటుడు కొణిదెల చిరంజీవికి కూడా పద్మవిభూషణ్ అవార్డుకు ఎన్నికయ్యారు.
Also Read: Buggana Rajendranath: మీకు అభివృద్ధి అంటే అర్థం తెలుసా?.. కోట్ల, కె.యి లపై ఫైర్
ఈ లిస్ట్ లో మన తెలుగు వారు నారాయణపేటకు చెందిన బుర్ర వీణ వాద్యకారుడు దాసరి కొండప్ప, జనగాంలోని చిందు యక్షగానం రంగస్థల కళాకారుడు గడ్డం సమ్మయ్య లకు పద్మశ్రీలు, అలాగే కళా రంగానికి చెందిన ఎ.వేలు ఆనందాచారి కూడా వారే. సాహిత్యం & విద్యా రంగంలో కేతావత్ సోమ్‌లాల్, కూరెళ్ల విట్టలాచార్యలకు కూడా ఈ అవార్డ్స్ దక్కనున్నాయి. ఏపీ నుంచి తొలి మహిళా హరికథా వ్యాఖ్యాత ఉమా మహేశ్వరి కూడా అవార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు.
తాజావార్తలు
-
Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
-
Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
DMK: లోక్‌సభలో కాంగ్రెస్‌తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
-
Janvi Kapoor : ‘అచ్చియమ్మ’ కూడా అచ్చి రాలేదే!
-
Ram Charan: ‘చిట్టిబాబు’ వర్సెస్ ‘పెద్దిగాడు’: రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ ఏది?
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!