Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Overall Voter Turnout Recorded At 40 26 Till 1 Pm In Andhra Pradesh

AP Elections 2024: ఏపీలో భారీగా పోలింగ్‌.. ఒంటి గంట వరకు ఎంతంటే..?

Published Date :May 13, 2024 , 2:19 pm
By Sudhakar Ravula
AP Elections 2024: ఏపీలో భారీగా పోలింగ్‌.. ఒంటి గంట వరకు ఎంతంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా ఓటింగ్‌ శాతం నమోదు అవుతోంది.. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్‌.. క్రమంగా పుంజుకుంది.. ఇక, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40 శాతానికి పైగా పోలింగ్‌ నమోదు అయ్యింది.. అంటే ఉదయం 7 గంటలకు ఓటింగ్‌ ప్రారంభం కాగా.. ఆరు గంటల్లో 40.26 శాతం మేర పోలింగ్ నమోదు అయ్యింది.. ఇప్పటి వరకు 1.70 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.. అత్యధికంగా కడప జిల్లాలో 45.5 శాతం మేర పోలింగ్ నమోదు అయ్యింది.. తర్వాతి స్థానాల్లో కృష్ణా, కోనసీమ, చిత్తూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో పోలింగ్ రికార్డ్‌ అయ్యింది.. అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 32.80 శాతం మేర పోలింగ్ నమోదు కాగా.. పులివెందుల నియోజకవర్గంలో 50 శాతం మేర పోలింగ్ పూర్తి అయ్యినట్టు అధికారులు చెబుతున్నారు.

ఇక, ఇప్పటి వరకు నమోదైన పోలింగ్‌ శాతం జిల్లాలవారీగా చూస్తే..
* అల్లూరి సీతారామ రాజు జిల్లా – 32.80 శాతం
* అనకాపల్లి – 37 శాతం
* అనంతపురం – 39.82 శాతం
* అన్నమయ్య – 39.60 శాతం
* బాపట్ల – 44.45 శాతం
* చిత్తూరు – 44.50 శాతం
* కోనసీమ – 44.03 శాతం
* తూ.గో. జిల్లా – 38.54 శాతం
* ఏలూరు – 38.76 శాతం
* గుంటూరు – 40.12 శాతం
* కాకినాడ – 38.25 శాతం
* కృష్ణా – 44.50 శాతం
* కర్నూలు – 38 శాతం
* నంద్యాల – 44.20 శాతం
* ఎన్టీఆర్ జిల్లా – 39.60 శాతం
* పల్నాడు – 40.53 శాతం
* పార్వతిపురం మన్యం – 34.87 శాతం
* ప్రకాశం – 42.78 శాతం
* నెల్లూరు – 42.38 శాతం
* సత్యసాయి జిల్లా – 38.10 శాతం
* శ్రీకాకుళం – 40.56 శాతం
* తిరుపతి – 39.14 శాతం
* విశాఖపట్నం – 33.72 శాతం
* విజయనగరం – 40.30 శాతం
* ప.గో. జిల్లా – 39.50 శాతం
* కడప – 45.56 శాతం పోలింగ్‌ నమోదు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Elections 2024
  • bjp
  • EC
  • janasena

తాజావార్తలు

  • Nuzvid: రైస్ పుల్లింగ్ పేరుతో 2.5 కోట్ల ఘరాన మోసం బట్టబయలు..!

  • Iran-Mandeb: ఇరాన్ మరో జలసంధిని మూసేబోతుందా? మండేబ్‌పై సర్వత్రా టెన్షన్

  • Adivi Sesh: నేను కాలితో తంతే అనుష్క మెడకి గాయమైంది!!

  • US Defense Budget 2026: రూ.140 లక్షల కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా? యుద్ధం వేళ కళ్లు బైర్లు కమ్మే అమెరికా రక్షణ బడ్జెట్!

  • VC Sajjanar: మీ బాస్ పేరుతో వాట్సాప్ మెసేజ్ వస్తే నమ్మకండి!.. సీపీ సజ్జనర్ హెచ్చరిక..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions