Republic Day 2024: ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ భద్రతకు 14 వేల మందితో భారీ భద్రత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు (జనవరి 26న) దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే సంబరాలు జరుగనున్నాయి. దేశ రాజధానిలోని కర్తవ్య మార్గ్ తో పాటు పరిసర ప్రాంతాల్లో దాదాపు 14,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ఈ ఏడాది కవాతును వీక్షించేందుకు 77,000 మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
Read Also: Petrol Price: ఎన్నికల ముందు భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మోడీ ప్లాన్ ఇదే
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
కాగా, ఢిల్లీ స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దీపేంద్ర పాఠక్ మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ చుట్టూ గట్టి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రేపు జరిగే వేడుకల కోసం కేంద్ర భద్రతా సంస్థలతో సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు. కర్తవ్య మార్గ్పా లోని ప్రధాన ప్రాంతంలో దాదాపు 14,000 మంది భద్రతా సిబ్బందిని మోహరిస్తామని ఆయన చెప్పారు. కమాండోలు, క్విక్ రియాక్షన్ టీమ్‌లు, పీసీఆర్ వ్యాన్‌లు, మోర్చాలు, యాంటీ డెమోలిషన్ డిటెక్షన్, స్వాట్ టీమ్‌లను విధి నిర్వహణతో పాటు ఢిల్లీలోని సున్నితమైన ప్రదేశాలలో మోహరిస్తారని దీపేంద్ర పాఠక్ చెప్పారు.
Read Also: Hansika 105 Minutes : ఇంటర్వెల్ లేకుండా థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న హన్సిక 105 మినిట్స్..
అలాగే, ఢిల్లీలోని “సున్నిత” ప్రాంతాల్లో శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాటు చేశామని కమిషనర్ దీపేంద్ర పాఠక్ తెలిపారు. వివిధ రాష్ట్రాల మధ్య పరస్పర సహకారంతో సరిహద్దు ప్రాంతాల్లో శాంతిభద్రతలు కొనసాగుతున్నాయన్నారు. ఇప్పటికే ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలపై నిఘా ఉంచామని వెల్లడించారు. ఇవాళ రాత్రి 10 గంటల నుంచి ఢిల్లీ సరిహద్దులను మూసివేస్తామన్నారు. భారీ వాహనాల ప్రవేశంపై ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!