Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Others No Entry For Vijay Deverakonda Rashmikas Wedding

Virosh : విజయ్ దేవరకొండ – రష్మిక పెళ్లికి వారికీ నో ఎంట్రీ

Published Date :February 25, 2026 , 10:38 am
By subbarao kilari
Virosh : విజయ్ దేవరకొండ – రష్మిక పెళ్లికి వారికీ నో ఎంట్రీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ మోస్ట్ టాక్డ్ కపుల్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న ఎట్టకేలకు ఒక ఇంటివారు కాబోతున్నారు. గత కొన్ని ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వస్తున్న వార్తలను నిజం చేస్తూ, ఈ జంట పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా వీరి వివాహ వేడుక అత్యంత వైభవంగా జరగనుంది.

 Also Read : Ustad Bhagath Singh : ఉస్తాద్ భగత్ సింగ్ ఆంధ్ర రైట్స్ రూ. 70 కోట్లు .. బయ్యర్ల లెక్క మాత్రం వేరే!

ఈ గురువారం ఉదయం ఉదయ్‌పూర్‌లోని ఒక  కోటలో విజయ్ – రష్మికల వివాహం జరగనుంది. ఈ వేడుకను అత్యంత గోప్యంగా, కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే నిర్వహించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. విజయ్ మరియు రష్మికకు అత్యంత సన్నిహితులైన కొద్దిమంది స్నేహితులకు మాత్రమే ఈ రాయల్ వెడ్డింగ్‌కు హాజరుకానున్నారు. తక్కిన వారెవరికీ ఈ పెళ్ళికి ఎంట్రీ లేదు. ఉదయ్‌పూర్‌లో పెళ్లి ముగించుకుని వచ్చిన తర్వాత, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో భారీ రిసెప్షన్‌ను ప్లాన్ చేశారు. మార్చి 4న హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్ తాజ్ కృష్ణలో ఈ వేడుక జరగనుంది. టాలీవుడ్, కోలీవుడ్ మరియు బాలీవుడ్ నుంచి పలువురు స్టార్ సెలబ్రిటీలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు ఈ రిసెప్షన్‌కు హాజరుకానున్నారు.   . ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలకు ఆహ్వాన పత్రికలు అందించారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో వెండితెరపై మ్యాజిక్ చేసిన ఈ ‘రీల్’ జోడీ ఇప్పుడు ‘రియల్’ లైఫ్ పార్ట్‌నర్స్ కాబోతుండటంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Rashmika Mandanna
  • Rashmika Mandanna husband
  • Taj Krishna Reception
  • Tollywood celebrity weddings
  • Udaipur Royal Wedding

తాజావార్తలు

  • Origin of Gold: బంగారం ఎలా పుట్టిందో తెలిసిపోయింది.. సముద్రం అడుగున ఉన్న ‘గోల్డ్ ఫ్యాక్టరీ’కి దారి ఇదే!

  • Peddi: స్పెషల్ “హీరోయిన్” కోసం ఫలించని ప్రయత్నాలు.. మరింత ఆలస్యం!

  • SRH Powerplay Record: పవర్ ప్లేలో మరో రికార్డ్.. పంజాబ్ బౌలర్లను చితకొట్టిన SRH బ్యాటర్స్..!

  • Ranveer singh: ధురంధర్ సక్సెస్.. ఆర్ఎస్ఎస్ చీఫ్‌ను కలిసిన రణవీర్ సింగ్..

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions