RRR for Oscars : రాజమౌళి ఆశలు ఫలించేనా.? ట్రిపుల్ఆర్కు ఆస్కార్ దక్కేనా.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RRR for Oscars : దర్శకధీరుడు రాజమౌళి తాను నిర్మించిన ట్రిపుల్ఆర్ సినిమాకు ఆస్కార్ దగ్గాలని కష్టపడుతున్నారు. ఇండియన్ మూవీగా భారతదేశ ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆస్కార్ కి నామినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ట్రిపుల్ఆర్ కాకుండా ఆస్కార్‌కి గుజరాతీ మూవీ ‘ది లాస్ట్ మూవీ షో’ని నామినేట్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. అయితే జనరల్ ఎంట్రీ ద్వారా నామినేషన్స్ నిలవడానికి రాజమౌళి బృందం.. కొన్ని రోజులుగా ఆస్కార్ క్యాంపెయిన్ చేస్తున్న సంగతి విధితమే. ఈ క్రమంలో ‘RRR’ సినిమాకి డిసెంబర్ 21 ముఖ్యమైన రోజు. నేడు జ్యూరీ ఆస్కార్ నామినేషన్స్ జాబితా రాబోతుంది. ప్రతి క్యాటగిరీ నుంచి మొత్తం 15 షార్ట్ లిస్ట్ చేయనున్నారు. ఆ తరువాత 2023 జనవరి 24న, షార్ట్ లిస్ట్ చేసిన 15 నుంచి మళ్లీ ప్రతి క్యాటగిరీలో 5 షార్ట్ లిస్ట్ చేస్తారు. ఫైనల్ విన్నెర్స్ ని 2023 మార్చి 12న ప్రకటించనున్నారు. మరి ఈ లిస్ట్ లో RRR స్థానం దక్కించుకుందో లేదో చూడాలి. టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ ‘ RRR’. భారతీయ సినిమాగా విడుదలైన ఈ సినిమా ప్రపంచ సినీ వేదికలో కూడా మంచి ప్రజాధారణ సంపాదించుకుంది. అంతేకాదు అంతర్జాతీయ పురస్కారాల్లో కూడా అవార్డులను అందుకుంటూ హాలీవుడ్ చిత్రాలకి పోటీగా నిలిచింది. అయితే ఎన్ని అవార్డులు అందుకున్న RRR గురి అంతా ఆస్కార్ ని గెలుచుకోవడమే.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!