ఈ బుడతడి నెల సంపాదన వింటే షాకవుతారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాకు చెందిన ఓ బుడతడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఏడాది వయసు గల ఈ చిన్నారి నెల సంపాదన వింటే షాక్ అవ్వాల్సిందే. అయితే ఈ చిన్నారి ట్రావెల్ చేస్తూ కళ్లుచెదిరేలా సంపాదిస్తుండటం విశేషం. వివరాల్లోకి వెళ్తే… అమెరికాకు చెందిన జెస్ అనే మహిళకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమట. అయితే గర్భవతిగా ఉన్న సమయంలో ట్రావెల్ చేయలేమోనని ఆమె భయపడిందట. వెంటనే ఈ మాటను తన భర్తకు చెప్పగా… అతడు ప్రోత్సహించాడట. దీంతో ఆమె ఓ సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసి తాను ట్రావెల్ చేసిన ప్రదేశాల విశేషాలను సదరు సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసేదట. అప్పటికి బేబీ ట్రావెల్‌కు సంబంధించిన సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లు లేకపోయేసరికి జెస్ ప్రారంభించిన సోషల్ మీడియా ఖాతాకు విపరీతమైన ఆదరణ దక్కిందని ఆమె స్వయంగా వెల్లడించింది.
Read Also : పేటీఎంకు ఆర్.బి.ఐ షాక్
Also Read
- SIR in Telangana: తెలంగాణ ఓటర్లకు అలర్ట్.. జూన్ 25 నుంచి ఇంటింటి సర్వే..!
- Black Magic Fraud: ఆడవేషాలు వేస్తూ.. కిలాడీ మోసాలు చేస్తున్న కేటుగాడు!
- Ragi Roti: పచ్చిమిర్చి, అల్లం ఫ్లేవర్‌తో 'రాగి రొట్టెలు' చేయండి.. మళ్లీ మళ్లీ లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
- FIFA World Cup 2026: 'కురాకో'కు భంగపాటు.. 7-1 తేడాతో గెలిచిన జర్మనీ.!
అలా బేబీ ట్రావెల్ సైట్‌ను జెస్ ప్రారంభించగా.. అప్పటి నుంచి బిగ్ర్స్ పుట్టినతర్వాత కూడా ఆమె ట్రావెలింగ్ చేస్తూ వీడియోలను పోస్ట్ చేస్తోంది. మూడు వారాల వయసులోనే బేబీ బ్రిగ్స్ తొలి టూర్ వెళ్లాడు. ఇప్పటివరకు అతడు అమెరికాలోని 16 రాష్ట్రాలను చుట్టేశాడు. 45 విమానాలలో ప్రయాణించాడు. అలాస్కా, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, ఇదాహో, యూటా సహా పలు రాష్ట్రాలలో సంచరించాడు. సదరు ప్రాంతాలకు చెందిన విశేషాలతో బ్రిగ్స్ అనే బుడతడు నెలకు ట్రావెల్ సైట్ ద్వారా వెయ్యి డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.75వేలు సంపాదిస్తున్నాడు. బ్రిగ్స్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు 30వేల మంది ఫాలోవర్లు ఉండటం విశేషం. ఇదే కాకుండా పార్ట్ టైమ్ టూరిస్ట్స్ పేరిట ఓ బ్లాగ్‌ను కూడా జెస్ నడుపుతోంది.
తాజావార్తలు
-
SIR in Telangana: తెలంగాణ ఓటర్లకు అలర్ట్.. జూన్ 25 నుంచి ఇంటింటి సర్వే..!
-
Kollywood Movie Updates : తమిళ హీరోలకు రెమ్యూనరేషన్ కష్టాలు… నిన్న అజిత్ నేడు విక్రమ్
-
Gold and Silver Prices Today: పసిడి ప్రియులకు చుక్కలే.. భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ ధరలు
-
Black Magic Fraud: ఆడవేషాలు వేస్తూ.. కిలాడీ మోసాలు చేస్తున్న కేటుగాడు!
-
SpaceX IPO: స్పేస్ఎక్స్ ఐపీఓ సంచలనం.. కోటీశ్వరులైన 4,400 మందికి పైగా ఉద్యోగులు!
ట్రెండింగ్
-
Deepti Sharma Record: దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్.. అంతర్జాతీయ మహిళల టీ20ల్లోనే తోపు!
-
Ragi Roti: పచ్చిమిర్చి, అల్లం ఫ్లేవర్‌తో ‘రాగి రొట్టెలు’ చేయండి.. మళ్లీ మళ్లీ లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
FIFA World Cup 2026: ‘కురాకో’కు భంగపాటు.. 7-1 తేడాతో గెలిచిన జర్మనీ.!
-
Fatima Sana: ఆధిపత్యం మాదే, మేమే గెలవాల్సింది.. కానీ అదే మా కొంపముంచింది!
-
Harmanpreet Kaur: నా చేతిలో ఉంటేనా.. రిచా ఘోష్ బ్యాటింగ్‌పై హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!