Ganga Dussehra: గంగా దసరా సందర్భంగా.. హరిద్వార్లో భక్తుల రద్దీ
- హరిద్వార్ లో భక్తుల రద్దీ
- గంగా దసరా సందర్భంగా రికార్డు స్థాయిలో భక్తులు
- నగరంలో ట్రాఫిక్ జామ్
- తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న భక్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గంగా దసరా సందర్భంగా రికార్డు స్థాయిలో భక్తులు హరిద్వార్‌కు చేరుకున్నారు. దీంతో మంగళూరులోని నర్సన్ సరిహద్దు నుంచి హరిద్వార్ వెళ్లే హైవేపై భారీ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ వ్యవస్థను సులభతరం చేసేందుకు రూర్కీలోని నాగ్లా ఇమర్తి నుంచి వాహనాలను లక్సర్ వైపు మళ్లించి హరిద్వార్‌కు పంపుతున్నారు. ఇన్నీ సహాయక చర్యలు చేపట్టినా.. హరిద్వార్‌లో రద్దీ తగ్గడం లేదు. గంగా దసరా సందర్భంగా.. ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులతో పాటు స్థానిక ప్రజలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తర హరిద్వార్‌లోని భూపట్‌వాలా నుండి హర్కి పైడి ప్రాంతం వరకు మొత్తం ప్రాంతమంతా ప్రయాణికులతో నిండిపోయింది.
Andhra Pradesh: ఎండోమెంట్ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్ రాజీనామా
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
హైవే చుట్టూ ఉన్న పార్కింగ్‌లన్నీ కూడా పూర్తిగా వాహనాలతో నిండిపోయాయి. ఉదయం నుంచి హరిద్వార్ చేరుకునే వాహనాలన్నీ నీటిపారుదల శాఖలోని ఖాళీ స్థలంలో పార్కింగ్ చేస్తున్నారు. రద్దీ కారణంగా ట్రాఫిక్ వ్యవస్థను సజావుగా చేసేందుకు పోలీసులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పరమేంద్ర దోవల్ సహా ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. పోలీసులు హైవేపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు.
T Jeevan Reddy: బొగ్గు తరలింపు ఆర్థిక భారం కదా?.. కేసీఆర్ పై జీవన్ రెడ్డి ఫైర్
హరిద్వార్‌లో గంగా దసరా స్నానం చేసుందుకు వచ్చిన భక్తులు.. రూర్కీ నగరం, గ్రామీణ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూర్కీ కొత్త వంతెనపై ఉదయం నుంచి ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు.. భక్తులు హైవేకు బదులుగా, షార్ట్‌కట్ మార్గం ద్వారా పెద్ద సంఖ్యలో నగరంలోకి వస్తున్నారు. దీంతో.. నగరం లోపల ట్రాఫిక్ జామ్ అయింది. నగరంలోని చాలా కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు లేకపోవడంతో ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడం కష్టతరంగా మారింది. మరోవైపు.. నాగ్లా ఇమర్తి అండర్‌పాస్ వద్ద డ్రైవర్, పోలీసులకు మధ్య తోపులాట జరుగుతోంది. ఈ క్రమంలో.. స్థానిక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!