Viral: ఓ వైపు బండ రాళ్ల మధ్య ఇరుక్కున్న బాలుడి తల.. అదే సందులో విషపూరిత పాము.. చివరకు ఏమైందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తేనె సేకరించడం కోసం ఒక బాలుడు కొండ రాళ్ల మధ్య ఉన్న సందులోకి తల పెట్టాడు. అది కాస్తా ఊహించని ప్రమాదానికి దారితీసింది. దాదాపు ఎనిమిది గంటల పాటు ఆ బాలుడు మృత్యువుతో పోరాడాడు. ఎందుకంటే, ఆ ఇరుకైన సందులో అతని తల ఇరుక్కుపోవడమే కాకుండా, అక్కడే ఒక విషపూరితమైన పాము కూడా ఉంది.
నయాగఢ్ జిల్లా కనిపాడ అడవికి షిబా ప్రధాన్ అనే బాలుడు తన బాబాయ్‌తో కలిసి తేనె కోసం వెళ్లాడు. అక్కడ రాళ్ల మధ్య లోపల ఉన్న తేనె పట్టును చూసి, దానిని తీయడానికి ప్రయత్నిస్తుండగా అతని తల అందులో ఇరుక్కుపోయింది. బాబాయ్ ఎంత ప్రయత్నించినా తల బయటకు రాలేదు. దీంతో గ్రామస్థులకు, పోలీసులకు సమాచారం అందించారు.
Also Read
- TG20 Cricket: తెలంగాణ క్రికెట్ లీగ్‌కు బీసీసీఐ ఆమోదం..
- TVK: కర్ణాటకలో కుదిరినప్పుడు.. తమిళనాడులో ఎందుకు కుదరదు.. గవర్నర్‌పై ఆగ్రహంతో టీవీకే కార్యకర్తలు..
- Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?
- Abhishek Sharma: రికార్డుల వేటలో అభిషేక్ శర్మ.. ఆ క్లబ్‌లోకి కూడా చేరిన అభిషేక్.
పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అయితే, ఆ సందులో బాలుడి పక్కనే ఒక పెద్ద విష సర్పం ఉండటంతో రక్షణ చర్యలు చేపట్టడం చాలా కష్టమైంది. చివరికి ఎనిమిది గంటల సుదీర్ఘ పోరాటం తర్వాత సిబ్బంది ఆ బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. అదృష్టవశాత్తూ అతనికి ఎటువంటి పెద్ద గాయాలు కాలేదు. దీనితో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
తాజావార్తలు
-
Viral: ఓ వైపు బండ రాళ్ల మధ్య ఇరుక్కున్న బాలుడి తల.. అదే సందులో విషపూరిత పాము.. చివరకు ఏమైందంటే..
-
TG20 Cricket: తెలంగాణ క్రికెట్ లీగ్‌కు బీసీసీఐ ఆమోదం..
-
TVK Vijay: ఉత్కంఠ పెంచుతున్న తమిళనాడు రాజకీయాలు.. మెజార్టీ నిరూపణకు విజయ్‌కు రేపటివరకు గవర్నర్ డెడ్‌లైన్..
-
Thomson QLED Smart TV: ఇంట్లోనే థియేటర్ లాంటి అనుభూతి.. క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీ చౌక ధరతో విడుదల
-
Vivo X300 Ultra: వివో ఎక్స్300 అల్ట్రా భారత్ లో విడుదల.. డ్యుయల్ 200MP ZEISS కెమెరాలు, DSLR స్టైల్ ఫోటోలు
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!