Nurse Behaviour with Patient: జుట్టు పట్టుకుని బెడ్ పైకి తోసి ఇంజక్షన్ చేసిన నర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nurse Behaviour with Patient : ఓ పేషంట్ పట్ల నర్సు వ్యవహరించిన తీరు ఇప్పుడు సర్వత్రా విమర్శల పాలవుతోంది. మహిళా పేషంట్ కు ఇంజక్షన్ ఇచ్చేందుకు ఆమె జుట్టు పట్టుకుని బలవంతంగా బెడ్ పై పడుకోబెట్టి ఇంజక్షన్ ఇచ్చింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
Read Also: Insurance Claim: ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం నాలుగేళ్లుగా పోరాడిన మహిళ.. చివరికి..
Also Read
- Low Cost Smartphones: రూ.9,999కే 5జీ స్మార్ట్ ఫోన్స్.. 120Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీతో మార్కెట్లో లాంచ్..
- PM Modi: మోడీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత గౌరవం.. భారతీయులకు అంకితం
- India vs UK Healthcare: ‘భారత్‌లో ఉండటం అదృష్టం’.. యూకేలో డాక్టర్ కామెంట్స్ వైరల్
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. నర్సు ఒక మహిళా రోగి జుట్టుపట్టుకుని బెడ్‌పైకి తోసింది. సీతాపూర్ జిల్లా ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 18న ఒక మహిళా రోగిని వార్డులో అడ్మిట్ చేశారు. ఆమె కుటుంబ సభ్యులు లేని సమయంలో ఆ మహిళ పట్ల నర్సులు దురుసుగా ప్రవర్తించారు. ఆమె జుట్టు పట్టుకుని బెడ్‌పైకి తోశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, మహిళా రోగి పట్ల నర్సు ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్కే సింగ్, ఈ చర్యను సమర్థించారు. అర్ధరాత్రి వేళ ఆ మహిళా రోగి వింతగా ప్రవర్తించిందని తెలిపారు. దీంతో ఆమెను నియంత్రించేందుకు నర్సులు అలా చేయాల్సి వచ్చిందన్నారు. ఆమెకు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత సాధారణ పరిస్థితికి వచ్చిందని చెప్పారు. అనంతరం ఆ మహిళను డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించారు.
Read Also:Gujarat Farmer : రైతులకు రూ.630కోట్లు ప్రకటించిన ప్రభుత్వం
सीतापुर जिला अस्पताल से हैरान करने वाला वीडियो आया सामने,स्टॉफ नर्स एक महिला मरीज की चोटी पकड़कर बेड पर पटकती नजर आई,वीडियो वायरल.@dm_sitapur @myogiadityanath @CMOfficeUP @brajeshpathakup#UttarPradesh #Sitapur#सीतापुर @abcnewsmedia pic.twitter.com/WhPaZUHbpx
— ASHISH YADAV (@AshishYadavknp) October 28, 2022
తాజావార్తలు
-
మీకు PM Kisan డబ్బులు రావట్లేదా? ఈ కారణాలే వాటిని ఆపేస్తున్నాయట!
-
Low Cost Smartphones: రూ.9,999కే 5జీ స్మార్ట్ ఫోన్స్.. 120Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీతో మార్కెట్లో లాంచ్..
-
PM Modi: మోడీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత గౌరవం.. భారతీయులకు అంకితం
-
India vs UK Healthcare: ‘భారత్‌లో ఉండటం అదృష్టం’.. యూకేలో డాక్టర్ కామెంట్స్ వైరల్
-
Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!