Tiktalks With Taruna : చెస్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపితో ‘టిక్‌టాక్స్ విత్ తరుణ’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగుతేజం కోనేరు హంపి భారతదేశానికి చెందిన ప్రముఖ చెస్ క్రీడాకారిణి. కేవలం గ్రాండ్ మాస్టర్ హోదాను 15 ఏళ్ల వయసులోనే సాధించి.. అతిపిన్న వయసులోనే ఈ హోదా పొందిన వ్యక్తిగా రికార్డు సృష్టించింది. కేవలం మహిళా గ్రాండ్ మాస్టర్లలలోనే కాదు మొత్తం గ్రాండ్ మాస్టర్లలో అతిపిన్న వయస్సులో గ్రాండ్ మాస్టర్ హోదా పొందారు కోనేరు హంపి.
Also Read : WOW : అదిరింది.. వన్యప్రాణుల కోసం తెలంగాణలో మొదటి ఓవర్‌పాస్ బ్రిడ్జి
2007లో ఫైడ్ ఎలో రేటింగ్ లో 2600 పాయింట్ల దాటి మహిళా చదరంగంలో జూడిత్ పొల్గర్ తర్వాత ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచింది. ఈ స్థానం సాధించిన భారత దేశపు తొలి చెస్ క్రీడాకారిణి హంపి. భారత ప్రభుత్వం నుండి అర్జున అవార్డును, పద్మశ్రీ పురస్కారాలు పొందారు కోనేరు హంపి. అయితే.. తాను కూడా అందరిలాగే మూవీస్ చూస్తానని.. తనకు హీరోల్లో మహేశ్ బాబు అంటే ఇష్టమని, అంతేకాకుండా.. చెస్ టోర్నమెంట్స్ ఉన్నప్పుడు తను బ్రహ్మానందం కామిక్స్ సీన్స్ చూస్తానంటూ.. తన అభిరుచులను పంచుకున్నారు. కోనేరు హంపితో స్పెషల్ ఇంటర్వ్యూ.. క్రింద ఇచ్చిన లింక్‌లో వీక్షించవచ్చు..
Also Read
- Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ బౌలర్..
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
తాజావార్తలు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ బౌలర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!