Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Ntr Fans Interest For 100 Coins

NTR Coin: ఎన్టీఆర్ రూ.100 నాణెం కోసం క్యూ కట్టారు..

Published Date :August 29, 2023 , 4:32 pm
By NTV WebDesk
NTR Coin: ఎన్టీఆర్ రూ.100 నాణెం కోసం క్యూ కట్టారు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

దివంగత నేత నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా నిన్న (సోమవారం) భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 100 రూపాయల స్మారక నాణెం విడుదల చేశారు. అయితే ఈ నాణేన్ని దక్కించుకోవడం కోసం ఎన్టీఆర్ అభిమానులు భారీగా పోటీపడుతున్నారు. తెలంగాణతో పాటు ఏపీ నుంచి అభిమానులు హైదరాబాద్, సైఫాబాద్ మింట్ మ్యూజియంలో నాణేల కోసం క్యూ లైన్‌లలో నిలబడి ఎన్టీఆర్ వంద నాణెం కొనుగోలు చేస్తున్నారు. గంటల తరబడి లైన్‌లో నిలబడి సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాణెం కొనుగోలు చేస్తున్నారు.

Read Also: BJP: టార్గెట్ 2024.. అప్పుడే బీజేపీ లోక్సభ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్..!

ఎన్టీఆర్ రూ. 100 స్మారక నాణేన్ని మూడు ధరల్లో మింట్ అధికారులు నిర్ణయించి అమ్ముతున్నారు. రూ. 4,850, రూ. 4,380, రూ.4,050గా ధరలను నిర్ణయించి అధికారులు గిఫ్ట్ బాక్స్‌తో ఆ నాణాన్ని అమ్ముతున్నారు. ప్రస్తుతం ఈ అమ్మకాలు జరిగే ప్రదేశంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేలల్లో క్యూ కట్టారు. కాగా గతంలో అనేక రకాల నాణేలు తయారు చేసినప్పటికీ ఓ వ్యక్తిగా గుర్తుగా నాణంని రాష్ట్రపతి రిలీక్ చేయడం.. ఎన్టీఆర్ దే కావడం ఇక్కడ గమనార్హం. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలామంది ఈ నాణాన్ని కొనుగోలు చేయడానికి పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .

Read Also: Malavika Mohanan: ఓనం అందాలతో మాయచేస్తున్న మాళవిక మోహనన్

కాగా, చాలామంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నాణాని కొనుక్కోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతానికి 12,000 నాణేలని ముద్రించామని డిమాండ్ మరింత ఉంటే మరిన్ని తయారు చేయనున్నట్లు గవర్నమెంట్ తెలిపింది. తాజాగా రిలీజ్ అయిన ఎన్టీఆర్ చిత్రంతో వందరూపాయలు కాయిన్ ని చాలా మంది తెలుగువారు కొనుక్కోవడానికి ముందుకు వస్తున్నారు. 100 రూపాయల స్మారక నాణంని మూడు ధరల్లో నిర్ణయించి అధికారులు అమ్ముతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • andra pradesh
  • hyderabad
  • NTR 100
  • ntr fans
  • telangana

తాజావార్తలు

  • Astrology: ఏప్రిల్‌ 10, శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions