NTR District: పోలీసింగ్ కోసం సాంకేతికత అందుబాటులోకి తెచ్చిన పోలీసులు..
- పోలీసింగ్ కోసం సాంకేతికతను అందుబాటులోకి తెచ్చిన ఎన్టీఆర్ జిల్లా పోలీసులు
- ఇ-పహారా అప్లికేషన్ ను ప్రారంభించిన పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలీసింగ్ కోసం సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు. ఈ క్రమంలో ఇ-పహారా అప్లికేషన్ ను పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగర పరిధిలో నేర చరిత్ర కలిగిన వారి ఇళ్లను జియో ట్యాగ్ చేశామని తెలిపారు. బీట్ సిస్టమ్ను రివ్యూ చేశాం.. డిజిటల్ బీట్ సిస్టమ్ను రూపొందించామని సీపీ చెప్పారు. అంతేకాకుండా.. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ను పునరుద్ధరించామని అన్నారు. చోరీలు, దొంగతనాలను కట్టడి చేస్తామని తెలిపారు.
Read Also: Mahrang Baloch: బలూచిస్తాన్ కోసం.. ఒక్క మహిళ పాకిస్తాన్‌ని వణికిస్తోంది..
Also Read
- Viswanath and Sons Review: విశ్వనాథ్ అండ్ సన్స్ రివ్యూ.!
- PM Modi: విభజన నాటి విషాదాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని మోడీ.. బాధితుల ధైర్యానికి ప్రశంసలు..
- VVS Laxman: బీసీసీఐలో భారీ మార్పు.. వీవీఎస్ లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు..?
- విరాట్ కోహ్లీ వాడే 'హూప్' కి పోటీగా Google Fitbit Air.. ఇక మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే..
జైల్ మానిటరింగ్ సిస్టమ్ను అమలు చేస్తున్నామని సీపీ రాజశేఖర్ బాబు చెప్పారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పై ప్రత్యేక దృష్టి సారించామని.. ట్రాఫిక్ నియంత్రణ పై సర్వే చేసిన సంస్థల సహకారం తీసుకుంటున్నామన్నారు. పైలట్ ప్రాజెక్ట్లో ఏ టైమ్లో ఎక్కడ ఎంత ట్రాఫిక్ ఉంటుందో గుర్తించామని తెలిపారు. సైబర్ క్రైమ్ నేరాల నియంత్రణ పై ప్రత్యేకంగా దృష్టిపెట్టామని.. సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించేందుకు వీడియో కాంటెస్ట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సైబర్ సేఫ్టీ, నిందిత కేంద్రీకృత స్త్రీలు & పిల్లల భద్రత, రోడ్డు భద్రత విభాగాలపై వీడియో కాంటెస్ట్ చేస్తామని సీపీ తెలిపారు.
Read Also: TFPC Key Meeting: 8 వారాల తర్వాతే ఓటీటీలోకి.. తమిళ నిర్మాతల మండలి కీలక నిర్ణయం
తాజావార్తలు
-
PrabhasDp : 7 ఏళ్ల తర్వాత డీపీ మార్చిన రెబల్ స్టార్ ప్రభాస్.. సోషల్ మీడియా షేక్..షేక్
-
Gold Price Today: శ్రావణ మాసం వేళ గుడ్ న్యూస్.. బంగారం ధరలు ఢమాల్.. 24K, 22K రేట్లు ఇవే
-
PM Modi: విభజన నాటి విషాదాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని మోడీ.. బాధితుల ధైర్యానికి ప్రశంసలు..
-
VVS Laxman: బీసీసీఐలో భారీ మార్పు.. వీవీఎస్ లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు..?
-
IND vs SL 1st Test: టీమిండియా ప్లేయింగ్ 11పై కోచ్ కీలక హింట్.. బెంచ్‌లోనే ఆ నలుగురు!
ట్రెండింగ్
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్‌కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్‌కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!