Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Nse Launches Electronic Gold Receipts Egr Digital Gold Investment India

NSE Introduces Electronic Gold: డిజిటల్ యుగంలోకి బంగారం.. ఈజీఆర్‌లను ప్రవేశపెట్టిన NSE..

Published Date :May 4, 2026 , 8:54 pm
By Burugadda Veerababu
NSE Introduces Electronic Gold: డిజిటల్ యుగంలోకి బంగారం.. ఈజీఆర్‌లను ప్రవేశపెట్టిన NSE..
  • Follow Us :
  • google news
  • dailyhunt

భారతదేశ బంగారు మార్కెట్ ఇప్పుడు డిజిటల్ యుగంలోకి అడుగుపెట్టింది. మే 4, 2026న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ (EGRs)ను ప్రారంభించింది. EGRలు అనేవి సెబీ గుర్తింపు పొందిన వాల్ట్‌లలో భద్రపరిచిన భౌతిక బంగారానికి ప్రాతినిధ్యం వహించే డిజిటల్ సెక్యూరిటీలు. సులభంగా చెప్పాలంటే.. మీరు బంగారాన్ని మీ ఇంట్లో లేదా లాకర్‌లో ఉంచుకోకుండా, షేర్ల లాగే డీమ్యాట్ ఖాతాలో ఎలక్ట్రానిక్ రూపంలో దాచుకోవచ్చు. ప్రతి EGR వెనుక అసలైన బంగారం ఉంటుంది, కాబట్టి పెట్టుబడిదారులు బంగారంపై పూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉంటారు.

ఇది ఎలా పనిచేస్తుంది?
1,000 గ్రాముల బంగారు కడ్డీని NSE ఎలక్ట్రానిక్ రసీదుగా (EGR) మార్చి చూపింది. పెట్టుబడిదారులు వీటిని స్టాక్ మార్కెట్‌లో షేర్ల మాదిరిగానే కొనవచ్చు లేదా అమ్మవచ్చు. అవసరమైతే ఈ ఎలక్ట్రానిక్ రసీదులను తిరిగి భౌతిక బంగారంగా మార్చుకునే సదుపాయం కూడా ఉంది.

Also Read

  • Bitcoin Hits New Record: సరికొత్త రికార్డుకు బిట్‌కాయిన్ ధర.. 80 వేల డాలర్ల మార్కు దాటిన క్రిప్టో!
  • Stock Market Rally: ఎన్నికల ఫలితాల ప్రభావం.. స్టాక్ మార్కెట్ జోరు.. 800 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్
  • Lakshmi Mittal: ఒకప్పుడు కాంక్రీట్ నేలపై నిద్రించిన లక్ష్మీ మిట్టల్.. నేడు రూ.2.37 లక్షల కోట్ల సంపదతో ఐపీఎల్ జట్టు ఓనర్
  • Jio Rs 209 Plan: జియో యూజర్స్‌కు షాక్.. ఆ పాపులర్ రీఛార్జ్ ప్లాన్ ఇక బంద్! కారణం ఇదేనా?

దీనివల్ల ఉపయోగాలు ఏంటి..?
భారతదేశంలో బంగారం మార్కెట్ చాలా పెద్దది అయినప్పటికీ, అది ఎక్కువగా అసంఘటితంగా ఉంది. EGRల వల్ల కలిగే ప్రయోజనాలు ఎలా ఉంటాయంటే.. బంగారం ధరలు మరింత స్పష్టంగా, అధికారికంగా తెలుస్తాయి. బంగారాన్ని భౌతికంగా దాచుకోవాల్సిన అవసరం, దొంగతనాల భయం ఉండదు. తక్కువ మొత్తంలో కూడా బంగారంపై పెట్టుబడి పెట్టడం సులభతరం అవుతుంది. వీటిని ఎప్పుడైనా ఎలక్ట్రానిక్ పద్ధతిలో అమ్ముకోవచ్చు కాబట్టి నగదుగా మార్చుకోవడం సులభం. ఈ కొత్త విధానం వల్ల జ్యువెలర్లు, వ్యాపారులు , సాధారణ పెట్టుబడిదారులకు బంగారంపై పెట్టుబడి పెట్టడం మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మారుతుంది.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • buy gold in demat account
  • Digital gold vs physical gold
  • EGR gold trading India
  • electronic gold receipt benefits
  • gold price discovery India

తాజావార్తలు

  • NSE Introduces Electronic Gold: డిజిటల్ యుగంలోకి బంగారం.. ఈజీఆర్‌లను ప్రవేశపెట్టిన NSE..

  • TVK Vijay: ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ముందున్న 3 మార్గాలివే!

  • Allu Arjun Fans: జూన్ 4న అల్లు అర్జున్ ఫ్యాన్స్ సౌత్ ఇండియా మీటింగ్

  • Bitcoin Hits New Record: సరికొత్త రికార్డుకు బిట్‌కాయిన్ ధర.. 80 వేల డాలర్ల మార్కు దాటిన క్రిప్టో!

  • West Bengal CM: బెంగాల్ సీఎం రేసులో ఆ నలుగురు.. చరిత్ర తిరగరాసేది ఎవరో..?

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions