Nora Fatehi : ముంబై మెట్రోలో డ్యాన్స్ చేసిన హీరోయిన్..వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బ్యూటి నోరా పతేహి గురించి అందరికి తెలిసే ఉంటుంది.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. ఈ అమ్మడు తాజాగా మడ్‌గావ్ ఎక్స్‌ప్రెస్’ చిత్రంలో నటిస్తుంది..త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.. ఈ క్రమంలో మెట్రోలో డ్యాన్స్ చేసింది. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఇక మడ్‌గావ్ ఎక్స్‌ప్రెస్’ యొక్క ట్రైలర్ నిజానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.. తాజాగా ఈ జోరును కొనసాగిస్తూ, మేకర్స్ ఈ సంవత్సరం యొక్క చక్కని పార్టీ పాట ‘బేబీ బ్రింగ్ ఇట్ ఆన్’ని విడుదల చేశారు.. ఈ సాంగ్ కు జనాలకు విపరీతంగా నచ్చేసిందని తెలుస్తుంది.. సాంగ్ పై మరింత జోష్ ను పెంచేందుకు ముంబై మెట్రోలో సందడి చేశారు.. అందుకు సంబందించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది..
Also Read
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ఈ సాంగ్ కు మెట్రోలో టీమ్ డ్యాన్స్ చేసింది.. ఫుల్ ఎనర్జీతో, కామెడీ ఎంటర్‌టైనర్‌లోని ‘బేబీ బ్రింగ్ ఇట్ ఆన్’ పాటపై ముగ్గురూ మెట్రోలో ఫ్యాన్‌తో కలిసి డ్యాన్స్ చేశారు.. వారితో పాటు ఫ్యాన్స్ కూడా డాన్స్ స్టెప్పులు వేశారు.. వారి రాకతో మెట్రో అంతా సందడిగా మారింది.. బేబీ బ్రింగ్ ఇట్ ఆన్’ పాటను అజయ్-అతుల్ ద్వయం కంపోజ్ చేశారు.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..
తాజావార్తలు
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!