Nokia Lay Off: 2000 మందికి పైగా ఉద్యోగులను తొలగించిన నోకియా..
- లేఆఫ్‌లు ప్రకటించిన నోకియా
- 2000 మందిని తొలగించిన కంపెనీ
- గ్రేటర్ చైనాలో నోకియా ఈ తొలగింపు
- యూరప్‌లో 350 మందిని తొలగించిన కంపెనీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ టెక్ కంపెనీ నోకియా లేఆఫ్‌లు ప్రకటించింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. కంపెనీ 2000 మందిని తొలగించింది. గ్రేటర్ చైనాలో నోకియా ఈ తొలగింపును చేసింది. అంతకుముందు ఖర్చులను తగ్గించుకునేందుకు యూరప్‌లో 350 మందిని కంపెనీ తొలగించింది. యూరప్‌లో ఉద్యోగుల తొలగింపులను కంపెనీ ప్రతినిధి ధృవీకరించారు. అయితే.. చైనాలో ఉద్యోగుల తొలగింపుపై మాత్రం ఏమీ స్పందించలేదు. ఈ వారం ప్రారంభంలో మెటా లేఆఫ్ కూడా లేఆఫ్‌లు ప్రకటించింది. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్ విభాగాలలో ఈ తొలగింపు జరిగింది. అయితే.. ఎంత మందిని తొలగించారన్నది కంపెనీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
Read Also: AP Crime: ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి.. ఆరా తీసిన సీఎం చంద్రబాబు
Also Read
- EPFO కొత్త రూల్ .. PF డిపాజిట్‌పై కీలక మార్పు.. ఎవరికి లాభం?
- Jupally Krishna Rao: "లెక్క తప్పు ఐతే రాజీనామా చేస్తా".. కేసీఆర్, కేటీఆర్‌లకు మంత్రి జూపల్లి సవాల్!
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్‌డిస్క్‌లు మార్చారా..?
- Shreyas Iyer: కోహ్లీ రికార్డు బ్రేక్.. మ్యాచ్ రద్దయినా చరిత్ర సృష్టించిన శ్రేయస్.. తొలి భారతీయ కెప్టెన్‌గా రికార్డ్..
నోకియా వార్షిక నివేదిక ప్రకారం, గ్రేటర్ చైనాలో కంపెనీకి 10,400 మంది ఉద్యోగులు ఉన్నారు. యూరప్‌లో దాదాపు 37,400 మంది ఉద్యోగులు ఉన్నారు. ఖర్చులు తగ్గించడంతో పాటు 2026 నాటికి కంపెనీ సుమారు 868 మిలియన్ డాలర్ల నుంచి 1.2 బిలియన్ డాలర్ల(రూ. 7,300- 10 వేల కోట్లు) ఆదా చేయాలని నోకియా భావిస్తోంది. దీనికోసం గతేడాదిలోనే 14,000 మంది వరకు ఉద్యోగులను తగ్గించే ప్రణాళికను వెల్లడించింది. చైనాలో నోకియా మార్కెట్ బాగానే ఉంది. మరోవైపు హువావే, జెడ్‌టీఈ వంటి చైనా కంపెనీలపై అమెరికా నిషేధం విధిస్తోంది. దీని కారణంగా చైనా కంపెనీలు నోకియా, ఎరిక్సన్ ఒప్పందాలను తగ్గించుకున్నాయి. నోకియా 2019లో ఇచ్చిన సమాచారంలో తమ మొత్తం నికర అమ్మకాలలో 26 శాతం చైనా నుంచి వచ్చినట్లు తెలిపింది. ఇప్పుడు అది 6 శాతానికి తగ్గింది. ఇటీవలే కంపెనీ క్యాలెండర్ ఇయర్ మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. కంపెనీ ఇచ్చిన సమాచారంలో.. తమ నిర్వహణ లాభంలో 9 శాతం పెరుగుదల ఉందని తెలిపింది. అయితే, నికర అమ్మకాలు అంచనాల కంటే తక్కువగానే ఉన్నాయి.
Read Also: Mumbai: చెంబూర్ రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు
తాజావార్తలు
-
EPFO కొత్త రూల్ .. PF డిపాజిట్‌పై కీలక మార్పు.. ఎవరికి లాభం?
-
Jupally Krishna Rao: “లెక్క తప్పు ఐతే రాజీనామా చేస్తా”.. కేసీఆర్, కేటీఆర్‌లకు మంత్రి జూపల్లి సవాల్!
-
Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్‌డిస్క్‌లు మార్చారా..?
-
Akhil Akkineni : సమంత ‘మా ఇంటి బంగారం’పై అఖిల్ షాకింగ్ కామెంట్స్
-
Shreyas Iyer: కోహ్లీ రికార్డు బ్రేక్.. మ్యాచ్ రద్దయినా చరిత్ర సృష్టించిన శ్రేయస్.. తొలి భారతీయ కెప్టెన్‌గా రికార్డ్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్‌ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్‌లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!