Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News No Train No Votes 18 Villages Call For Assembly Poll Boycott In Gujarat

Gujarat: రైలు లేకపోతే ఓట్లు లేవు.. ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన 18 గ్రామాలు

Published Date :November 13, 2022 , 2:29 pm
By Mahesh Jakki
Gujarat: రైలు లేకపోతే ఓట్లు లేవు.. ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన 18 గ్రామాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Gujarat: గుజరాత్‌లోని అన్ని రాజకీయ పార్టీలు వచ్చే నెలలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో, నవ్‌సారి అసెంబ్లీ నియోజకవర్గంలోని అంచేలి గ్రామస్తులతో పాటు 17 ఇతర గ్రామాల వాసులు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అధికార బీజేపీకి చెందిన రాజకీయ నాయకులను ప్రచారం కోసం గ్రామాల్లోకి రాకుండా నిషేధించాలని బ్యానర్లు వేలాడదీశారు. అంచేలి రైల్వే స్టేషన్‌లో లోకల్‌ రైళ్లను ఆపాలన్న తమ డిమాండ్‌ ఇంకా నెరవేరకపోవడమే ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

అంచేలి రైల్వేస్టేషన్‌ సమీపంలోని ప్రాంతాల్లో ‘ట్రైన్‌ నహీ తో వోట్‌ నహీ’ అంటూ బ్యానర్లు వెలిశాయి. ఎన్నికల ప్రచారానికి బీజేపీ, ఇతర రాజకీయ పార్టీలు రావొద్దు.. మా డిమాండ్‌లు నెరవేరడం లేదు. ఎన్నికలను బహిష్కరిస్తున్నాం అంటూ పోస్టర్‌లో రాసుకొచ్చారు. కొవిడ్‌కు ముందు ఇక్కడ రైలును ఆపాలనేది వారి డిమాండ్. ఈ సమస్యపై సంబంధిత వ్యక్తులెవరూ స్పందించడం లేదని జోనల్ రైల్వే వినియోగదారుల కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు ఛోటూభాయ్ పాటిల్ అన్నారు.

Narayana: మోడీ వచ్చారు.. వెళ్ళారు.. తెలుగు రాష్ట్రాలకేం చేశారు?

“1966 నుండి లోకల్ ప్యాసింజర్ రైలు ఇక్కడ ఆగుతుంది, కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా అది ఆగిపోయింది. అది పునఃప్రారంభమైన తర్వాత, అది ఇక్కడ మా స్టేషన్‌లో ఆగదు. కనీసం 19 గ్రామాల ప్రజలు తమ ఉద్యోగాల కోసం ఇక్కడి నుంచి ప్రయాణాలు చేస్తారు.” అని చోటూభాయ్ పాటిల్ అన్నారు. ఈ డిమాండ్‌పై ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు లేని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)ను పంపాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారని ఛోటూభాయ్ పాటిల్ తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gujarat
  • Gujarat assembly election
  • Gujarat Assembly poll
  • navari district
  • No train no votes

తాజావార్తలు

  • Pradeep Ranganathan:దిల్ రాజు ఐడియా వలనే.. నాకు తెలుగులో ఇంత క్రేజ్ వచ్చింది

  • Trump: డెడ్‌లైన్‌లోపు ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్‌ను పూర్తిగా పేల్చేస్తాం.. ట్రంప్ వార్నింగ్

  • FBI Warns Smartphone Users: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ఎఫ్‌బీఐ వార్నింగ్..

  • Peddi: పెద్ది’ డిజిటల్ రైట్స్ పై న్యూ అప్‌డేట్..!

  • Story Board: ఎక్కడో యుద్ధం.. మన ఇంట్లో సంక్షోభం..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions