Nithin : వకీల్ సాబ్ దర్శకుడితో సినిమా చేయబోతున్న నితిన్…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జయం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే అద్భుత విజయం సాధించాడు. ఆ తరువాత వరుస సినిమాలలో నటించి అదరగొట్టాడు. మధ్య లో కొన్ని ప్లాప్స్ వచ్చి నితిన్ ను ఎంతగానో ఇబ్బంది పెట్టాయి.ఆ తరువాత ‘ఇష్క్’ సినిమాతో తిరుగులేని కంబ్యాక్ ఇచ్చాడు యంగ్ హీరో నితిన్. ఈ సినిమా తర్వాత ఈ యంగ్ హీరో కెరీర్ మంచి స్పీడ్ అందుకుంది. ఆ వెంటనే ‘గుండె జారి గల్లంతయ్యిందే’, ‘హార్ట్ ఎటాక్’ సినిమాలు వరుస సినిమాలతో నితిన్ మార్కెట్ కూడా అమాంతం పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ రెండు ఫ్లాపులు వచ్చిన ‘అఆ’ సినిమా తో తిరిగి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా భారీ విజయం సాధించింది.. కానీ ఆ తర్వాత నితిన్ నటించిన సినిమాలు ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు.
ఇక ఆ మధ్య వచ్చిన ‘భీష్మ’ సినిమా తో బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత మళ్లీ హాట్రిక్ ఫ్లాపులు పడటంతో నితిన్ కెరీర్ ఒడిదుడుకుల తో సాగుతుంది.ప్రస్తుతం నితిన్ దర్శకుడు వక్కంతం వంశీతో ఎక్స్ట్రా ఆర్డీనరి అనే సినిమా చేస్తున్నాడు.. డిసెంబర్ చివరి వారం లో విడుదల కాబోతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత నితిన్.. తన కెరీర్ లో భీష్మ వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన వెంకీ కుడుముల తో మరో సినిమా చేస్తున్నాడు.. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కావస్తున్నాయి.కాగా తాజాగా నితిన్ మరో సినిమాను పట్టాలెక్కించే ప్లాన్‌లో ఉన్నాడని తెలుస్తుంది.. వకీల్‌సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ చెప్పిన కథకు నితిన్ బాగా ఇంప్రెస్ అయ్యాడని సమాచారం.. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తుంది.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం వున్నట్లు సమాచారం
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!