Kantara : ‘కాంతార’ చూసిన కేంద్రమంత్రి.. రిప్లై ఏమిచ్చారంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kantara : ప్రస్తుతం ఎక్కడ చూసిని కాంతార గురించిన చర్చే కొనసాగుతోంది. ప్రాంతీయతను మరిచిపోయి ఆ సినిమా కథ, హీరో ఫర్మామెన్స్ ను మెచ్చుకుంటున్నారు. బాక్సాఫీసు వద్ద చిత్రం కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. చిన్న సినిమాగా మొదలై ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెడుతోంది. పలువురు ప్రముఖులు సినిమా చూసి చిత్ర బృందాన్ని అభినందిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కాంతార సినిమాపై ప్రశంసల జల్లుకురిపించారు.
Read Also: HIT 2: భయం, సస్పెన్స్.. డబుల్ హిట్ గ్యారెంటీ
Also Read
- Iran Crisis: సంక్షోభంలో ఇరాన్.. బతకడానికి ‘‘జుట్టు’’ అమ్ముకుంటున్న జనాలు..
- AP High Court: డీఎస్సీ-2025 పిల్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్‌ను వాడొద్దు..!
- Sunetra Pawar: సునేత్ర పవార్‌ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
- Colleges Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపు విద్యాసంస్థలు బంద్..
బెంగుళూరులో తన వలంటీర్లు, శ్రేయోభిలాషులతో కలిసి బుధవారం థియేటర్లో సినిమా చూశారు. అనంతరం ఆమె సినిమా బాగుందంటూ ట్వీట్ చేశారు. తులువనాడు, కరావళి ప్రాంతంలోని సంప్రదాయాలకు కాంతారా ప్రతీకగా నిలిచిందంటూ మంత్రి మెచ్చుకున్నారు. అక్కడి సంప్రదాయాలను అందంగా చిత్రీకరించారన్నారు. హీరోగా చేస్తూ దర్శకత్వం వహించిన రిషబ్ షెట్టిపై నిర్మలా సీతారామన్ పొగడ్తల వర్షం కురిపించారు. థియేటర్‌లో దిగిన ఫొటోను కేంద్రమంత్రి షేర్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా కాంతారా భారీగా వసూళ్లను రాబట్టుతూ రికార్డులను తిరగరాస్తోంది. తెలుగులో ఇప్పటికే రూ. 50 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 300 కోట్లకు పైగా రాబట్టి రికార్డు నెలకొల్పింది.
With a team of volunteers and well-wishers watched #KantaraMovie in Bengaluru.
Well made @shetty_rishab (writer/director/actor).👏
The film captures the rich traditions of Tuluvanadu and Karavali.@rajeshpadmar @SamirKagalkar @surnell @MODIfiedVikas @KiranKS @Shruthi_Thumbri pic.twitter.com/vVbbk5fNno
— Nirmala Sitharaman (@nsitharaman) November 2, 2022
తాజావార్తలు
-
Tejaswi Rao: ఇక పద్ధతిగా ఉంటే కుదరదు.. అందాల విందుతో రాంబాయి అరాచకం!
-
‘Raaka’ Glimpse: ‘రాకా’ ఫ్యాన్స్‌కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
-
Iran Crisis: సంక్షోభంలో ఇరాన్.. బతకడానికి ‘‘జుట్టు’’ అమ్ముకుంటున్న జనాలు..
-
AP High Court: డీఎస్సీ-2025 పిల్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్‌ను వాడొద్దు..!
-
Raashi Khanna: హే రాశి.. ఇప్పుడెందుకీ క్లీవేజ్ షో?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!