Niharika : బయటికి కనిపించడం లేదు కానీ.. గుండెల్లో చాలా బరువుని మోస్తున్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిహారిక కొణిదెల అంటే కేవలం నటి మాత్రమే కాదు, ఫిట్‌నెస్ క్విన్ కూడా. షూటింగ్స్, ప్రొడక్షన్ పనులతో ఎంత బిజీగా ఉన్నా ఆరోగ్యానికి ఆమె మొదటి ప్రాధాన్యత ఇస్తారు. జిమ్ వర్కవుట్స్, తండ్రి నాగబాబుతో కలిసి చేసే వాకింగ్ వీడియోలను అప్పుడప్పుడూ షేర్ చేస్తుంటుంది. అయితే, తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వీడియోలో తన మనసులోని సంఘర్షణను బయటపెట్టారు.
Also Read : Bandla Ganesh : “ఈశ్వర.. పవనేశ్వర.. పవరే శ్వర!”.. బండ్లన్న భక్తికి శివాజీ ఫిదా!
Also Read
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
“నా లోపల ఏదో తెలియని బరువును మోస్తున్నాను. అది ఒత్తిడి కావొచ్చు లేదా మరేదైనా కావచ్చు.. దాన్ని చెప్పడానికి నా దగ్గర పదాలు లేవు” అంటూ నిహారిక ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భారానికి కుంగిపోకుండా, దానికి బదులుగా తాను ముందుకు సాగడానికే మొగ్గు చూపుతున్నానని ఆమె తెలిపింది. ‘కొన్ని రోజులు జిమ్‌కి వెళ్లి ఆ బరువును ఎత్తుతాను, మరికొన్ని రోజులు వాకింగ్ లేదా యోగా చేస్తాను. బయటికి నేను మారినట్లు కనిపించకపోవచ్చు, కానీ నా లోపల మాత్రం మార్పులు మొదలయ్యాయి’ అని ఆమె రాసుకొచ్చారు. జీవితంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని వ్యాయామం ద్వారా ఎలా జయించవచ్చో ఆమె తన పోస్ట్ ద్వారా చెప్పకనే చెప్పింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ, “మీరు చాలా స్ట్రాంగ్ నిహారిక” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!