MLCs Oath Ceremony: నేడే ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
- నేడే ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
- ఉదయం 9:15 గంటల నుండి 11:30 గంటల మధ్య శాసనమండలి ఆవరణలో ప్రమాణ స్వీకారం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLCs Oath Ceremony: తెలంగాణ రాష్ట్ర శాసనమండలిలో ఈ రోజు ( ఏప్రిల్ 7న) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం నేటి ఉదయం 9:15 గంటల నుంచి 11:30 గంటల మధ్య మండలి ఆవరణలో జరగనుంది. నూతనంగా ఎన్నికైనా మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్సీలతో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయించనున్నారు.
Read Also: SRH vs GT: సన్‌రైజర్స్ పరాజయాల పరంపర.. గుజరాత్ హ్యాట్రిక్ విజయం!
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
ఇందులో భాగంగా.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, కేతావత్ శంకర్‌నాయక్ ఉండగా.. సీపీఐ తరఫున నెల్లికంటి సత్యం ప్రమాణం చేయనుండగా.. ఇక, బీజేపీ తరపున మల్కా కొమురయ్య, అంజిరెడ్డి ఉన్నారు. అయితే, బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన నూతన ఎమ్మెల్సీలుగా ఎన్నికైన దాసోజు శ్రవణ్ కుమార్, శ్రీపాల్‌రెడ్డిల ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత నెలకొంది.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!