Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Netizens Mock Ekta Kapoor For Her Outfit At A Recent Appearance

Ekta Kapoor: అన్ని డబ్బులున్నాయి ఏం చేసుకుంటావ్.. మంచి బట్టలు కొనుక్కో

Published Date :January 10, 2023 , 9:41 am
By Rakesh Reddy
Ekta Kapoor: అన్ని డబ్బులున్నాయి ఏం చేసుకుంటావ్.. మంచి బట్టలు కొనుక్కో
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ekta Kapoor: ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తన సీరియల్స్, వ్యక్తిగత జీవితం విషయంలో ఆమె ట్రోల్స్ కు గురవుతూనే ఉంటారు. ఇటీవల ఏక్తా కపూర్ నటి రిధి డోగ్రా ఇంటికి వెళ్లారు. కొత్త ప్రాజెక్ట్ విషయమై అభినందించేందుకు వెళ్లిన ఏక్తా తను వేసుకున్న దుస్తులపై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో కారులో నుంచి దిగుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమె కారునుంచి దిగడం చూడవచ్చు.. ఏక్తా వదులుగా ఉన్న నలుపు గౌను ధరించింది. అయితే ఆమె వేసుకున్న డ్రస్ జనాలకు పెద్దగా నచ్చలేదు. ఏక్తా స్వయంగా ఆ డ్రెస్‌లో చాలా అసౌకర్యంగా కనిపించింది.

Read Also: Jalebi Baba : దెబ్బకి దెయ్యం వదిలిందిగా.. 120మందిపై అత్యాచారం

Also Read

  • LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
  • Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
  • Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
  • MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన 'ర్యాన్‌ రికెల్టన్‌'.. SRH ముందు భారీ టార్గెట్.!

ఆమె దుస్తులపై యూజర్లు అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారు. . ‘ఇట్నే పైసే కా క్యా హై ఫైదా జబ్ ఆప్కో కప్డే పెహ్నే కి తమీజ్ నా హో’ అని రాసారు, మరొకరు ‘యే WWF కి కొత్త రెజ్లర్ హై’ అని రాశారు. ఆమె ఇటీవల బాగా బరువు పెరిగారు. ‘మంచి బట్టలు కొనుక్కోలేని అక్కా, కనీసం మంచి బట్టలు కూడా వేసుకోలేని వీళ్లు ఇంత సంపాదించి ఏం చేస్తారు’ అని మరొకరు కామెంట్ చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులు కూడా సుశాంత్ పేరు మీద అతనికి బట్టలు విరాళంగా ఇస్తామని రాశారు. ఏక్తాపై గతంలోనూ నెటిజన్లు గుస్సుగానే ఉన్నారు. ఆమె తన సినిమాలతో యువత మనసులను కల్మషం చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. ‘గాండీ బాత్’, ‘XXX’, ‘రాగిణి MMS 2’ ఆమె తీసిన సినిమాలు.. ఇవన్నీ బోల్డ్ కంటెంట్ ఫుల్ గా ఉన్న సినిమాలు. ఈ విషయంలోనూ సుప్రీంకోర్టు గతంలో ఏక్తా కపూరును మందలించింది కూడా.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ekta Kapoor
  • Ekta Kapoor dress
  • Ekta Kapoor dress trolled
  • Ekta Kapoor fashion
  • Ekta Kapoor satin gown trolled

తాజావార్తలు

  • LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!

  • Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?

  • Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..

  • Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!

  • MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్‌ రికెల్టన్‌’.. SRH ముందు భారీ టార్గెట్.!

ట్రెండింగ్‌

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions