Hardik Pandya: హార్థిక పాండ్యాను ప్రశంసిస్తున్న నెటిజన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2023లో భాగంగా శుక్రవారం క్వాలిఫైయర్ 2లో ముంబై ఇండియన్స్‌ను గుజరాత్ టైటాన్స్ ఓడించింది. తద్వారా రెండో సారి IPL ఫైనల్లో చోటు సంపాదించింది. ఇది టైటాన్స్ వరుసగా రెండవసారి ఫైనల్ కు వచ్చిన టీమ్ గా నిలిచింది. ఈ ఫ్రాంచైజీ వచ్చిన రెండవ సంవత్సరంలో రెండు సార్లు ఫైనల్ కు రావడం విశేషం. ఇక ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో గుజరాత్ తలపడనుంది.
Also Read : Revanth Reddy: రేవంత్ రెడ్డికి హెచ్ఎండీఏ లీగల్ నోటీసులు.. 48 గంటల్లో క్షమాపణ చెప్పాలి లేదంటే..
Also Read
- Vaibhav sooryavanshi: వైభవ్ జపం.! భారత్‌లోనే కాదు.. పాకిస్థాన్‌లోనూ బుడ్డోడి క్రేజ్ మాములుగా లేదుగా..
- Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
- CI Nagaraju-SIT: సాయికృష్ణ హత్య కేసు.. సిట్ విచారణకు సహకరించని సీఐ నాగరాజు!
- Ketan Agarwal Murder Case: అప్పుడు ‘సోనమ్’.. ఇప్పుడు ‘సియా’.. పెళ్లి అంటేనే భయపడుతున్న అబ్బాయిలు..
ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సంవత్సరం ట్రోఫీని గుజరాత్ టైటాన్స్ గెలిచింది. ఆ తర్వాత మళ్లీ ఈ సంవత్సరం కూడా ఫైనల్ లోకి అడుగు పెట్టింది. గుజరాత్ టైటాన్స్ ఇప్పటికీ పటిష్టంగా కొనసాగుతోంది.. ఈ సారి ఫైనల్ లో గెలిచి మరోసారి చరిత్రను లిఖించగలుగుతుందా అనేది చూడాలి. నిన్న జరిగిన పోటీలో 5 సార్లు విజేత ముంబై ఇండియన్స్‌పై జట్టు 62 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. మళ్లీ ట్రోఫీని ఎత్తే దిశగా గుజరాత్ అడుగులు వేస్తుంది. ముంబై, సీఎస్కే తర్వాత వరుసగా ఫైనల్స్‌లోకి ప్రవేశించిన మూడవ జట్టుగా గుజరాత్ నిలిచింది.
Also Read : Visa ban: భారత విద్యార్థులకు ఆస్ట్రేలియా వీసాల రిజెక్ట్
శుబ్ మన్ గిల్ అద్భుత సెంచరీతో గుజరాత్ టైటాన్స్ 233 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారీ స్కోరును ఛేదిస్తున్న ముంబై ఇండియన్స్‌కు మెరుపు ఆరంభం అవసరం కాగా.. రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడిగా నేహాల్ వధేరా వచ్చాడు. అయితే అతను ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. ఇషాన్ కిషన్ గాయం కారణంగా బ్యాటింగ్ కు రాలేకపోయాడు. సూర్యకుమార్ యాదవ్ క్రీజులో ఉన్నంత వరకు ముంబై ఫైనల్ రేసులో నిలిచింది. కానీ అతను ఔట్ అయిన తర్వాత MI యొక్క అవకాశాలు శూన్యమయ్యాయి. ఫలితంగా జట్టు 171 వద్ద ఆల్ అవుట్ అయింది.
Also Read : Youtube : ఇకనుంచి యూట్యూబ్ లో ఆ ఆప్షన్ కనిపించదు
గుజరాత్ టైటాన్స్ విజయం తర్వాత, ఆ జట్టును నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శుబ్ మాన్ గిల్ బ్యాటింగ్ తో పాటు ఫైనల్‌కు జట్టును నడిపించినందుకు హార్దిక్ పాండ్యాను కూడా ప్రశంసించారు. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. రేపు మార్క్యూ క్లాష్ జరుగుతుంది. రేపు రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరుగనుంది.

తాజావార్తలు
-
160cc Bikes: మంచి మైలేజ్ కోసం చూస్తున్నారా?.. 160cc సెగ్మెంట్లో బెస్ట్ బైక్‌లు ఇవే..!
-
Vaibhav sooryavanshi: వైభవ్ జపం.! భారత్‌లోనే కాదు.. పాకిస్థాన్‌లోనూ బుడ్డోడి క్రేజ్ మాములుగా లేదుగా..
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
-
Pant LSG Journey: ఎఫ్ వర్డ్, విమర్శలు, అసంతృప్తి, లీడర్షిప్ రీసెట్.. ఎల్ఎస్జీలో పంత్ ప్రయాణం సాగిందిలా!
-
Rajinikanth173 : సూపర్ స్టార్ 173 టైటిల్ ‘ధర్మన్’ ది డెడ్లీ డాక్టర్.. దర్శకుడు ఎవరంటే?
ట్రెండింగ్
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!
-
AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్‌లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్‌తో చెక్ పెట్టండి..!