Hardik Pandya: హార్దిక్ పాండ్యాపై నెటిజన్లు విపరీతమైన ట్రోల్స్..
- మరోసారి వార్తల్లోకెక్కిన క్రికెటర్ హార్దిక్ పాండ్యా
- సింగర్-మోడల్ జాస్మిన్ వాలియాతో పాటు ట్రెండింగ్‌లో ఉన్న హార్ధిక్
- హార్ధిక్ పాండ్యాపై సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతమైన ట్రోల్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెటర్ హార్దిక్ పాండ్యా మరోసారి వార్తల్లోకెక్కాడు. సింగర్-మోడల్ జాస్మిన్ వాలియాతో పాటు అతని పేరు ట్రెండింగ్‌లో ఉంది. వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందనే టాక్ వినిపిస్తోంది. కొందరు నెటిజన్లు ఇద్దరూ ఒకే దగ్గరుండి విహారయాత్ర చేస్తున్న ఫొటోలను గుర్తించారు. దీంతో.. వీరిద్దరు వైరల్ అయ్యారు. ఈ క్రమంలో నెటిజన్లు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. అయితే.. నెల క్రితం జనాలు హార్దిక్ పాండ్యా పట్ల సానుభూతి చూపుతూ నటాషా స్టాంకోవిచ్‌ను దుర్భాషలాడారు. కాగా.. ఇప్పుడు ఆ జనాలే ఆమెకు క్షమాపణలు చెబుతున్నారు.
Read Also: Cooker blast: బెంగళూర్‌లో కుక్కర్ పేలుడు.. ఉగ్రవాద కోణంలో దర్యాప్తు..
Also Read
- Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
- Hair Fall Causes: జుట్టు రాలడానికి షాంపూనే కారణమా? అసలు సమస్య వేరే ఉండొచ్చు
- Rohit Sharma: హిట్‌మ్యాన్ సూపర్ షోతో సీన్ రివర్స్..! ‘కథ ఇంకా ముగియలేదు’
- Uday Krishna Reddy: లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి ఆత్మహత్య యత్నం..!
హార్దిక్‌పై ట్రోల్ చేస్తూ.. ‘మీరు క్రికెట్ లేదా సినిమాపై ఆసక్తి కలిగి ఉంటే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే, హార్దిక్ పాండ్యా కొత్త ఎఫైర్ గురించి గాసిప్ మీకు తెలియాలి’.’ హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ అధికారికంగా విడిపోయారు. ఇంతలో.. నటాషా సెర్బియాకు వెళ్లి తన కొడుకుతో గడుపుతుంది. జనాలలు ఆమెను చాలా తిట్టారు.’ ఇప్పుడు హార్దిక్ కొత్త వ్యవహారం చర్చనీయాంశమైంది. హార్దిక్ జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఇది అధికారికంగా ధృవీకరించలేదు, కానీ నెటిజన్లు మాత్రం హార్దిక్‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
Read Also: Bihar: బీహార్‌లో దారుణం.. ఐదుగురు కుటుంబ సభ్యులు హత్య
ఒక నెటిజన్ హార్దిక్ జాస్మిన్ పోస్ట్ చేస్తూ.. ఒకరు పోయారు, మరొకరు వచ్చారని తెలిపాడు. మరొకరు.. హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకుని నెల కూడా కాలేదు. అప్పుడే సింగర్ జాస్మిన్ వాలియాతో డేటింగ్. మరొక నెటిజనన్.. వివాహం అనేది హిందూ సంస్కృతి యొక్క పవిత్ర బంధం.. ఆట కాదు. తనలాంటి సెలబ్రిటీలు మతపరమైన ఆచారాలను బహిరంగంగానే ఎగతాళి చేస్తున్నారు. అని హార్ధిక్ పై ట్రోలింగ్స్ తో విరుచుకుపడుతున్నారు. మరోవైపు.. సింగర్ జాస్మిన్ వాలియాను కూడా ట్రోల్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
PV Sindhu: రాజమౌళి సినిమాలో నటిస్తా.. పీవీ సింధు ట్వీట్ వైరల్, హీరోయిన్ ఛాన్స్ అడిగిన స్టార్ షట్లర్!
-
Lectrix NDuro: 120KM రేంజ్‌తో Lectrix NDuro ఎలక్ట్రిక్ స్కూటర్.. రోజూ ఆఫీస్, కాలేజీకి వెళ్లేవారికి బెస్ట్ ఛాయిస్
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Hair Fall Causes: జుట్టు రాలడానికి షాంపూనే కారణమా? అసలు సమస్య వేరే ఉండొచ్చు
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
ట్రెండింగ్
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్‌గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్‌మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!