Israel: ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం.. వార్ కేబినెట్ రద్దు
- ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం
- వార్ కేబినెట్ రద్దు చేసిన ప్రధాని బెంజమిన్
- వార్ కేబినెట్ కమిటీ వెళ్లిపోయిన ప్రతిపక్ష నేతలు
- ఈ నేపథ్యంలో వార్ కేబినెట్ రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాజాపై యుద్ధం సాగిస్తున్న వేళ ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం తీసుకుంది. యుద్ధ నిర్ణయాల్లో కీలకమైన వార్ కేబినెట్‌ను రద్దు చేసింది. దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వార్ కేబినెట్‌ను రద్దు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రతిపక్ష నేతలు బెన్నీ గాంట్జ్, గాడీ ఐసెన్‌కోట్ వార్ కేబినెట్ కమిటీ నుంచి ఇటీవల బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో దానిని రద్దు చేశారు. గత ఏడాది అక్టోబరులో ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్ మెరుపుదాడులకు పాల్పడింది. ఇజ్రాయెలీయులను అపహరించుకునిపోయింది. ఇది పగతో రగిలిపోయిన ఇజ్రాయెల్.. ఆ నాటి నుంచి హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ యుద్ధం సాగిస్తోంది.
ఇది కూడా చదవండి: IMD: వర్షపాతంపై ఐఎండీ కీలక ప్రకటన
Also Read
- Bomb Threat: రాజధానిలో హై అలర్ట్.. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ఢిల్లీలో బాంబు బెదిరింపులు..
- Amaravati Land Pooling Case: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. రాజకీయ పోరాటాలు కోర్టులో వద్దు..!
- Survey: అమెరికా, శ్రీలంక నుంచి పాక్ వరకు.. భారత్‌ను ప్రేమించేది ఎవరు? ద్వేషించేది ఎవరు? సర్వేలో సంచలన నిజాలు..
- Amaravati Farmers: అమరావతి రైతుల హక్కులను పరిరక్షిస్తాం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
హమాస్‌తో యుద్ధంలో కాల్పుల విరమణకు నెతన్యాహు సముఖంగా లేకపోవడం పట్ల అసంతృప్తితోనే వార్ కేబినెట్ నుంచి ప్రతిపక్షనేతలు బయటికి వచ్చినట్లు సమాచారం. లెబనాన్‌తో వివాదాస్పద సరిహద్దులో పరిస్థితిని శాంతింపజేయాలని కోరుతూ యూఎస్ ప్రత్యేక రాయబారి అమోస్ హోచ్‌స్టెయిన్ జెరూసలేంను సందర్శించిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఇదిలా ఉంటే దక్షిణ లెబనాన్‌లోని సెలా ప్రాంతంలో హిజ్బుల్లా రాకెట్ మరియు క్షిపణి విభాగాల్లో ఒక సీనియర్ కార్యకర్తను చంపినట్లు ఇజ్రాయెల్ సైన్యం సోమవారం తెలిపింది.
ఇది కూడా చదవండి: Beenz: శర్వానంద్ తమ్ముడి రెస్టారెంట్ రీ లాంచ్.. ఎక్కడో తెలుసా?
తాజావార్తలు
-
R Ashwin: ఉన్నపళంగా ఇంటికి పోలీసులు.. షాక్‌కు గురైన అశ్విన్.. అసలు కారణం ఇదే!
-
SBI Clerk Recruitment 2026: ఎస్బీఐలో 9,124 క్లర్క్ ఉద్యోగాలు.. అర్హత, జీతం, పరీక్ష వివరాలు
-
Bomb Threat: రాజధానిలో హై అలర్ట్.. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ఢిల్లీలో బాంబు బెదిరింపులు..
-
Amaravati Land Pooling Case: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. రాజకీయ పోరాటాలు కోర్టులో వద్దు..!
-
NBK112 : బాలయ్య – కొరటాలశివ సినిమా ఆగిందా.. పుకార్లలో వాస్తవం ఎంత?
ట్రెండింగ్
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!
-
Indoor Plants: ఒక్క గ్లాస్ నీటితో ఇంట్లో గ్రీన్ డెకరేషన్.. ఈ మొక్కలను ఇలా పెంచండి!