Nellore Court: ఎస్సైకి 6 నెలల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nellore Court: బిట్రగుంట ఎస్సై వెంకటరమణకు 6 నెలలు జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధించింది నెల్లూరు మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు.. ఓ వ్యక్తిపట్ల దురుసుగా ప్రవర్తించిన ఎస్సై వెంకటరమణ.. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు కేసు నమోదైంది.. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఎస్ఐ వెంకటరమణపై బిట్రగుంట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.. తాను టీ తాగుతుండగా ఎస్ఐ వెంకటరమణ దౌర్జన్యం చేసి కొట్టాడంటూ ఓ బాధితుడి ఫిర్యాదు చేశారు.. 2016 జూన్ 24న బిట్రగుంటలోని టీస్టాల్ వద్ద ఈ ఘటన జరిగింది.. ఆ తర్వాత బాధితుడు ఫిర్యాదు చేయడం.. మానవహక్కులకు భంగం కలిగించారంటూ ఎస్ఐపై కేసు నమోదు చేయడం జరిగిపోగా.. తాజాగా ఈ కేసులో నెల్లూరు మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి తీర్పు వెలువరించారు.. బిట్రగుంట ఎస్సై వెంకటరమణకు 6 నెలలు జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తున్నట్టు తన తీర్పులో పేర్కొన్నారు.
Read Also: Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..