Neha Shetty : చీర కట్టులో నేహా శెట్టి పరువాల విందు మాములుగా లేదుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేహా శెట్టి.. ఈ యంగ్ బ్యూటీ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు..ఈ భామ వరుస చిత్రాల లో నటిస్తూ టాలీవుడ్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ముద్దుగుమ్మ ‘బెదురులంక 2012’, ‘రూల్స్ రంజన్’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. తన పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.ప్రస్తుతం ‘రూల్స్ రంజన్’ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా తన సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు నేహాశెట్టి సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్యూటీఫుల్ శారీలో అదిరిపోయేలా ఫొటోషూట్ చేసింది.
కొద్దికాలంగా నేహా శెట్టి చీరకట్టులోనే కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. అయితే నేహాశెట్టి చీరకట్టు విధానం ఎంతో ఆసక్తికరంగా మారింది. ఎప్పుడు చీరకట్టినా కూడా డీజే టిల్లు చిత్రంలోని స్టైల్ నే ఫాలో అవుతోంది.నేహాకు ‘డీజే టిల్లు’తో మంచి గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. ‘రాధిక’ పాత్రలో ఈ భామ ఎంతో మెస్మరైజ్ చేసింది. తన పెర్ఫామెన్స్ తో పాటు నేహాశెట్టి ఈ పాత్రలో బ్లాక్ శారీలో ఎంతో హాట్ గా కనిపించింది.. ఇక ఆమె చీరకట్టు స్టైల్ చాలా మంది ఆడియెన్స్ ను ఫిదా చేసింది.ఇక అప్పట్నుంచి ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు చీరకట్టినా ‘డీజే టిల్లు’ రాధికను గుర్తుచేస్తూనే ఉంటుంది.బ్యూటీఫుల్ శారీల్లో నే కాకుండా సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అలాగే తన ఫొటోషూట్లతో లేటెస్ట్ ఫ్యాషన్ ను కూడా పరిచయం చేస్తుంది… తాజాగా స్కై బ్లూ ట్రాన్స్ ఫరెంట్ శారీ లో ఈ ముద్దుగుమ్మ మెరిసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది.చీరకట్టులో నేహాశెట్టి పరువాల విందు చేసింది..మత్తెక్కించే ఫోజుల తో రాధిక అందాల విందుకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఎంతగానో ఫిదా అవుతున్నారు
Also Read
తాజావార్తలు
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!