Earthquake: ఫిలిప్పీన్స్, అండమాన్ సముద్రంలో భూకంపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫిలిప్పీన్స్‌లోని (Philippines) మిండానావో, అండమాన్ సముద్రం (Andaman sea)లో భారీ భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. ఫిలిప్పీన్స్‌లోని మిండానావోలో శుక్రవారం రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. 140 కి.మీ దూరంలో ఈ భూకంపం సంభవించినట్లుగా అధికారులు పేర్కొన్నారు.
ఇక అండమాన్ సముద్రంలో కూడా 4.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఈ భూకంప సంఘటన మార్చి 8, 2024న 13:07:41 దగ్గర సంభవించినట్లుగా పేర్కొంది. 140 కి.మీ దిగువన ఈ భూకంపం సంభవించినట్లుగా తెలిపింది.
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
హిందూ మహాసముద్రం యొక్క ఈశాన్య భాగంలో ఉన్న అండమాన్ సముద్రం.. టెక్టోనిక్ ప్లేట్ సరిహద్దులకు సమీపంలో ఉండటం వల్ల తరచుగా ఈ భూప్రకంపనలకు లోనవుతోంది.
ఇదిలా ఉంటే భూకంపం తర్వాత సముద్రపు అలలు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున అండమాన్ సముద్ర ప్రాంతంలోని నివాసితులు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
ఇక ఫిలిప్పీన్స్‌లోని (Philippines) మిండానావోలో 08-03-2024న 14:41:47 నిమిషాలకు భూకంపం సంభవించింది. ప్రస్తుతం దీని తీవ్రత 6.0గా నమోదైంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!