Sachin Kurmi: ఎన్సీపీ నేత దారుణ హత్య.. ఉద్రిక్తత వాతావరణం
- మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NSP) నాయకుడు హత్య.
- ముంబైలోని బైకుల్లా ప్రాంతంలో హత్య ఘటన.
- గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో సచిన్‌ను హత్య.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sachin Kurmi: మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NSP) నాయకుడు సచిన్ కుర్మీ గత రాత్రి ముంబైలోని బైకుల్లా ప్రాంతంలో హత్యకు గురయ్యారు. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో సచిన్‌ను హత్య చేశారు. కేసు నమోదు చేసుకొని తదుపరి విచారణ జరుపుతున్నారు ముంబై పోలీసులు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో శాంతిభద్రతలు, రాజకీయ ఉద్రిక్తతలపై ఆందోళన నెలకొంది.
Also Read: Devara : ఇంతకీ ఎన్టీయార్ అన్నది ఎవరినుద్దేశించి.. ఇప్పుడిదే చర్చ..?
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో జరిగింది. పోలీసులకు సమాచారం అందించిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ సమయంలో సచిన్ కుర్మీ గాయపడ్డాడు. వెంటనే అతడిని పోలీసు వాహనంలో జేజే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. నేడు అతడికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.
Also Read: Harmanpreet Kaur: అంపైర్ నిర్ణయంపై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫైర్..(వీడియో)
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!