CM Jagan : సీఎం జగన్ చిత్రపటానికి నాయి బ్రాహ్మణులు పాలభిషేకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాయి బ్రాహ్మణులకు రాష్ట్రంలోని ప్రతీ దేవాలయ పాలకవర్గాలలో అవకాశం కల్పిస్తూ కేబినెట్ ఆమోదం తెలపడంతో దుర్గగుడి కేశఖండన శాల వద్ద సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు రాష్ట్ర దేవాలయాల జేఏసీ నేతలు. రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సిద్ధవటం యానాదయ్య, దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, నగర మేయర్ భాగ్యలక్ష్మి దుర్గగుడి కేశఖండన శాల క్షురకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సిద్ధవటం యానాదయ్య మాట్లాడుతూ.. నాయీ బ్రాహ్మనుల ఆత్మ గౌరవాన్ని కాపాడుతున్న ఏకైక వ్యక్తి సీఎం జగన్ అని ఆయన అన్నారు.
Also Read : Robbery in Temple : దేవాలయాలే టార్గెట్.. హుండీలను బద్దలు కొట్టి
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
- 100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
- CM Chandrababu: వర్షాలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
సీఎం జగన్ నాయీ బ్రాహ్మణుల పట్ల అత్యున్నతమైన నిర్ణయం తీసుకున్నారని, ఎన్ని ప్రభుత్వాలు మారినా నాయీ బ్రాహ్మణులను గుర్తించింది లేదన్నారు. గతంలో నాయీ బ్రాహ్మణుల సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెల్తే మమ్మల్ని అవమానకరంగా మాట్లాడారని, ఇదే సేవకులు బానిసలు కాదు పాలకులు చేస్తానన్న సీఎం జగన్ తను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు. దేవాలయాల్లో మా సమస్యలపై చర్చ జరగేది కాదని, సీఎం జగన్ పాలకవర్గంలో భాగస్వామ్యం చేయడం మరువరానిదన్నారు. రాష్ట్రంలో వెయ్యికి పైగా దేవాలయాల్లో నాయీ బ్రాహ్మణులంతా సీఎం జగన్ కు రుణపడి ఉంటామన్నారు. దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం 20 వేల రుపాయలు ఇస్తూ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని ఆయన అన్నారు.
Also Read : Pot Water Benefits: మట్టికుండలోని నీరు తాగడం వల్ల ఇన్ని లాభాలా?
తాజావార్తలు
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ!
-
India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
-
Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
-
KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!