NBK 111 : రాజ్యంలోకి అడుగుపెట్టిన యువరాణి.. యుద్ధానికి ముహూర్తం ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వీరసింహ రెడ్డితో సూపర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని బాలయ్యతో మరో సినిమా చేస్తున్నాడు. వీరసింహారెడ్డిలో బాలయ్య లుక్, గెటప్ ఓ రేంజ్ లో ఉందని ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకున్నాడు గోపీచంద్ మలినేని. బాలయ్య కెరీర్ లో 111వ సినిమాగా రాబోయే ఈ సినిమా రెగ్యులర్ మాస్ సినిమా కాకుండా పాన్ ఇండియా లెవెల్లో హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నాడు గోపీచంద్ మలినేని. ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మించనున్నారు.
Also Read
- Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ 'మియా భాయ్' సక్సెస్ స్టోరీ!
- Tirupati: రూ.3 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తా.. డేటింగ్ యాప్ పరిచయం కాస్తా.!
- Donald Trump: 'మీరు వైట్ హౌస్ యజమాని కాదు'.. ట్రంప్‌కు అమెరికా కోర్టు బిగ్ షాక్..
- Saturday Horoscope: ఆ రాశి వారు శత్రువులపై పైచేయి సాధిస్తారు.. నేటి రాశిఫలాలు ఇలా.!
కాగా ఈ సినిమాలో హీరోయిన్ కోసం పలువురి పేర్లు పరిశీలించిన మేకర్స్ ఫైనల్ గా స్టార్ హీరోయిన్ నయనతారను ను ఫిక్స్ చేసారు. ఈ రోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా అందుకు సంబందించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఇదివరకు బాలయ్యతో శ్రీరామరాజ్యం, జై సింహ వంటి సూపర్ హిట్ మూవీస్ లో నటించింది లేడీ సూపర్ స్టార్ నయనతార. లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పడు మరోసారి బాలయ్యతో జోడి కడుతుంది నయన్. దర్శకుడు గోపీచంద్ మలినేని చూపిన కథకు నయన్ కు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న ఈ సినిమా ఈ నెల 26న పూజా కార్యక్రమాలతో స్టార్ట్ కానుంది. బాలయ్య కెరీర్ లోనే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కబోతుంది. ఈ సినిమాకు టాలీవుడ్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిచబోతున్నట్టు సమాచారం. తాజగా రిలీజ్ చేసిన NBK 111 క్వీన్ గ్లిమ్స్ బీజీఎమ్ సూపర్ గా ఉందని చెప్పాలి.
తాజావార్తలు
-
Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ ‘మియా భాయ్’ సక్సెస్ స్టోరీ!
-
iQOO Neo 11 Ultra: iQOO Neo 11 Ultra రిలీజ్ డేట్ ఫిక్స్.. 9000mAh బ్యాటరీ, Dimensity 9500, 16GB RAMతో!
-
Raveena Tandon: అందరూ చూస్తుండగానే.. స్టార్ నటి రవీనా టాండన్‌పై కుక్క అటాక్! చివరి క్షణంలో.. వీడియో వైరల్!
-
Niharika Konidela: బంగారు బోనం ఎత్తిన నిహారిక కొణిదెల.. పాతబస్తీ మహంకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు!
-
Tirupati: రూ.3 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తా.. డేటింగ్ యాప్ పరిచయం కాస్తా.!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!