Nayanthara: నయనతార నెక్స్ట్ ప్లాన్ అదిరిపోయిందిగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరైన నయనతార, ఇప్పుడు బాలీవుడ్‌పై మళ్ళీ ఫోకస్ పెట్టింది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన శంకర్ వరప్రసాద్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నయన్, ప్రస్తుతం హిందీలో ఒక క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ముంబైకి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మినీ ఫిల్మ్స్’ నిర్మించబోయే ఒక భారీ చిత్రంలో ఆమె నటించనుందట. గతంలో ‘ఫొరెన్సిక్’, ‘ఆంఖో కి గుస్తాకియా’ వంటి విభిన్నమైన చిత్రాలను అందించిన ఈ సంస్థ, నయనతార కోసం ఒక పవర్‌ఫుల్ కథను సిద్ధం చేసిందట. కథతో పాటు తన పాత్రకు ఉన్న ఇంపార్టెన్స్ నచ్చడంతో నయనతార వెంటనే ఈ ప్రాజెక్టుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం.
Also Read : Ananya: షూటింగ్ టైమింగ్స్ పై..దీపికా పక్షాన నిలిచిన అనన్య పాండే!
Also Read
- PM Modi: ఈ షో హౌస్‌పుల్.. బ్లాక్‌బస్టర్.. మెల్బోర్న్ సభపై మోడీ ప్రశంసలు
- Ashwin: "అన్యాయం జరుగుతోంది.. ప్లేయర్స్‌ని ఒకేలా చూడటం లేదు".. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
- China: "చైనా వృద్ధి 2 శాతం మాత్రమే" అన్న ఆర్థికవేత్త అనుమానాస్పద మృతి
- Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు వరద ఉధృతి.. కొట్టుకుపోయిన పైపులు..
నిజానికి ‘జవాన్’ సినిమా తర్వాత నయనతారకు బాలీవుడ్ నుండి కుప్పలు తెప్పలుగా ఆఫర్లు వచ్చాయి. కానీ, కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలనే ఆమె ఎంచుకుంటోంది. ఈ కొత్త సినిమా కోసం ఆమెకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఒకవైపు యష్‌తో కలిసి నటిస్తున్న ‘టాక్సిక్’ (Toxic) సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ఈ కొత్త హిందీ ప్రాజెక్టుతో నార్త్ ఆడియన్స్‌ను అలరించేందుకు నయన్ రెడీ అవుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. నయనతార తన సెకండ్ బాలీవుడ్ మూవీతో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
PM Modi: ఈ షో హౌస్‌పుల్.. బ్లాక్‌బస్టర్.. మెల్బోర్న్ సభపై మోడీ ప్రశంసలు
-
Ashwin: “అన్యాయం జరుగుతోంది.. ప్లేయర్స్‌ని ఒకేలా చూడటం లేదు”.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
-
China: “చైనా వృద్ధి 2 శాతం మాత్రమే” అన్న ఆర్థికవేత్త అనుమానాస్పద మృతి
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు వరద ఉధృతి.. కొట్టుకుపోయిన పైపులు..
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!