Saripodhaa Sanivaaram Collections: ‘సరిపోదా శనివారం’ కలెక్షన్స్.. ఫస్ట్ డే ఎంత వచ్చాయంటే?
- ఎన్నో అంచనాల మధ్య సరిపోదా శనివారం విడుదల
- మొదటిరోజు మంచి కలెక్షన్స్
- దసరా రికార్డును బ్రేక్ చేయలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saripodhaa Sanivaaram Collections: ఎప్పటికప్పుడు జోనర్లు మారుస్తూ సినిమాలు చేస్తున్న కథానాయకుడు ‘నేచురల్ స్టార్’ నాని. ‘అంటే… సుందరానికి’ తర్వాత నాని, వివేక్ ఆత్రేయ కలిసి చేసిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మొదటిరోజు మంచి టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. సరిపోదా శనివారం ఫస్ట్ డే కలెక్షన్స్ దాదాపుగా 9 కోట్ల రూపాయలు (షేర్) అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సరిపోదా శనివారం సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.5 కోట్ల షేర్ రాబట్టింది. ఆల్ ఓవర్ ఇండియాలో రూ. 8.50 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ చిత్రానికి ఓవర్సీస్ మార్కెట్ వసూళ్లు కూడా బాగున్నాయి. 1 మిలియన్ మార్క్ రీచ్ అయింది. మొత్తంగా మొదటి రోజున 9 కోట్ల షేర్ వచ్చింది. తద్వారా ‘దసరా’ తర్వాత నాని రెండో అత్యధిక ఓపెనింగ్స్‌ను అందుకున్నాడు. దసరా సినిమాకు ఫస్ట్ డే రూ.38 కోట్లకు పైగా గ్రాస్ వచ్చిందని ఎస్ఎల్వి సినిమాస్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఇందులో రూ.23.50 కోట్లు షేర్ అని ట్రేడ్ వర్గాల టాక్. దాంతో కంపేర్ చేస్తే సరిపోదా శనివారం వెనుక పడిందని చెప్పాలి.
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
Also Read: Bad Newz OTT: ఓటీటీలోకి వచ్చేసిన త్రిప్తి దిమ్రీ బోల్డ్ మూవీ ‘బ్యాడ్ న్యూజ్’!
సరిపోదా శనివారం మూవీలో నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించారు. ఇందులో ఎస్జే సూర్య విలన్ పాత్ర చేశారు. అభిరామి, అదితి బాలన్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ మూవీని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించారు.ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించారు.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!