Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Nani Told Naresh To Give Them Some Break

Nani : నరేష్ ను నేనే వాటికి కాస్త బ్రేక్ ఇవ్వమని చెప్పా..

Published Date :April 23, 2024 , 3:19 pm
By Murali Krishna
Nani : నరేష్ ను నేనే వాటికి కాస్త బ్రేక్ ఇవ్వమని చెప్పా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

కామెడీ స్టార్ అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .ఒకప్పుడు కామెడీ మూవీస్ తో వరుస సూపర్ హిట్స్ అందుకున్న ఈ హీరో ప్రస్తుతం రూట్ మార్చాడు.పక్కా యాక్షన్ సినిమాలు చేస్తూ అదరగొడుతున్నాడు . ప్రస్తుతం అల్లరి నరేష్ నటిస్తున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ మూవీ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమాతో మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.మొన్నటి వరకు యాక్షన్ సినిమాలతో అలరించిన అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత మరో కామెడీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకులలో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.రీసెంట్ గా రిలీజ్ అయినా “ఆ ఒక్కటి అడక్కు” టీజర్‌కి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఏప్రిల్ 22న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను న్యాచురల్ స్టార్ నాని లాంచ్ చేశారు. దీనికి కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో నరేష్ కామెడీ డైలాగ్స్ తో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించాడు. ఈ సినిమాలో నరేష్‌ సరసన జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది.ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో న్యాచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. “ఈ వేడుకకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. నరేష్ ఇటువంటి వేడుకలకు రమ్మని నన్ను ఎప్పుడు అడగరు.ఒకవేళ అడిగితే ఆ సినిమా తనకు ఎంతగానో నచ్చినట్లు అర్ధం. ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ టైటిల్ ఈవివి సత్యన్నారాయణ గారు డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ మూవీ టైటిల్ కావడంతో ఈ సినిమాకు స్పెషల్ కనెక్షన్ ఉందని అనుకుంటున్నాను” అని నాని అన్నారు.నరేష్ ఎంతో అద్భుతంగా నటిస్తారు .అయితే తను వరుసగా కామెడీ సినిమాలు చేస్తుంటే వాటికి కొంచెం బ్రేక్ ఇవ్వమని నేను అడిగాను.కానీ ఈ మూవీ ట్రైలర్ చూసాక బ్రేక్‌లో తన కామెడీ మిస్ అయ్యానని అనిపించిందని నాని తెలిపారు.ఈ సినిమాతో నరేష్ తనకు ఎంతో ఇష్టమైన జానర్ లో మరోసారి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనున్నారు అని నాని తెలిపారు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aa Okkati Adakku
  • movie trailer
  • Naresh

తాజావార్తలు

  • BCCI: కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ.. నిజామాబాద్‌లో ఫ్యాన్ పార్క్ ఏర్పాటు..

  • Iran-Israel: యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నట్లు ట్రంప్ ప్రకటన.. ఇంకోవైపు ట్రెహాన్‌పై ఇజ్రాయెల్ దాడులు

  • Telangana Cabinet: కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన తెలంగాణ క్యాబినెట్.. వారి కోసం సంక్షేమ నిధి..

  • Gopichand : విశాఖ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నటుడు గోపీచంద్.. అక్కడి పనితీరు చూసి షాక్.!

  • JEE Mains 2026 Session 2: అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షల తేదీల్లో మార్పులు

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions