Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Nandamuri Balakrishna Gopichand Malineni New Film Launch Akhanda2

NBK 111: గోపీచంద్ తో మరోటి.. మొదలెట్టేశారు

Published Date :November 26, 2025 , 10:40 am
By Bhargav Chaganti
NBK 111: గోపీచంద్ తో మరోటి.. మొదలెట్టేశారు
  • Follow Us :
  • google news
  • dailyhunt

NBK 111: నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ (అఖండ సెకండ్ పార్ట్) రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, అప్పుడే మరో సినిమా కూడా మొదలుపెట్టేశారు బాలకృష్ణ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఒక సినిమా నేడు ముహూర్తం పూజతో ప్రారంభమైంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత వెంకట్ సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించబోతున్నారు. ఇక, ఈ సినిమా పూజ రోజునే అధికారికంగా అనౌన్స్ చేశారు.

READ MORE: Lalu Family Trouble: లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబానికి వరుస షాకులు..

“యుద్ధభూమి తన రాజుకి సెల్యూట్ చేసేందుకు వస్తోంది” అని అర్థం వచ్చేలా పెట్టిన క్యాప్షన్స్ సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచేస్తున్నాయి. ముఖ్యంగా, ఈ సినిమా కథ ఇప్పటిది కాదేమో అని అనుమానాలు కలిగించేలా ఈ పోస్టర్ ఉంది. బాలకృష్ణ ఒక రాజు గెటప్‌లో, రెండు భిన్నమైన పాత్రలలో కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. నందమూరి బాలకృష్ణకు పీరియాడిక్/చారిత్రక సినిమాలు చాలా వరకు కలిసి వచ్చాయి. ఈ నేపథ్యంలో, ఈ సినిమా కూడా వర్కౌట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. ఇక, ఈ సినిమాలో తమన్నా ఐటమ్ సాంగ్ ఉంటుందని ప్రచారం ఈ మధ్యకాలంలో ఊపందుకుంది. మరి, అందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయనేది మాత్రం కాలమే నిర్ణయించాలి.

READ MORE: TG Local Body Elections: అభ్యర్థులు పాటించాల్సిన టాప్ 10 నియమాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే కేసులు, అభ్యర్థిత్వం రద్దు..!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akhanda 2
  • Balakrishna new movie
  • Balayya dual role
  • Gopichand Malineni
  • Nandamuri Balakrishna

తాజావార్తలు

  • swayambhu : నిఖిల్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘స్వయంభు’ ఫస్ట్ సాంగ్ ఆదరిందిగా

  • Summer Kitchen Tips: వేసవిలో కిచెన్‌లో ఉండలేకపోతున్నారా..? ఈ చిట్కాలతో ఏసీ లేకుండానే మీ వంటగది కూల్‌గా మారిపోతుంది..

  • IND W vs SA W: ఐపీఎల్ గోల మధ్యలో మరో క్రికెట్ పండుగ.. నేటి నుంచి దక్షిణాఫ్రికాతో టీమిండియా టీ20 సిరీస్.!

  • Tollywood : తిమ్మరాజు పల్లి, పాపం ప్రతాప్, బ్యాడ్ బాయ్ కార్తిక్.. ప్రీమియర్ రివ్యూ

  • Shreyas Iyer: ఫాలోయింగ్ పెరుగుతోంది, ఇక మనల్ని ఎవడ్రా ఆపేది.. శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ట్రెండింగ్‌

  • Avakaya Pickle Recipe: ముక్క మెత్తబడకుండా.. రంగు మారకుండా.. పర్ఫెక్ట్ కొలతలతో ‘ఆవకాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!

  • Kitchen Cleaning Tips: జిడ్డు వదలడం లేదా.? ఉప్పుతో ఇలా చేసి చూడండి.. మొండి జిడ్డు కూడా పరార్.!

  • కేవలం రూ. 12,999కే 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Vivo Y05 లాంచ్.!

  • QD MiniLED డిస్ప్లే, సౌండ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 34 కొత్త AI ఫీచర్లతో Lumio Vision 9 (2026) భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions