Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Namrata Shirodkar Happy For Gautams 1st Theatre Performance In London

Namrata Shirodkar: లండన్‌లో గౌతమ్‌ స్టేజ్‌ పెర్ఫామెన్స్‌.. ఆనందంలో నమ్రతా శిరోద్కర్‌!

Published Date :June 24, 2024 , 10:22 am
By Sampath Kumar
  • విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం
  • ఇటీవల గ్రాడ్యుయేషన్‌ పూర్తి
  • ఫస్ట్ థియేటర్ స్టేజ్ పెర్ఫార్మెన్స్‌
Namrata Shirodkar: లండన్‌లో గౌతమ్‌ స్టేజ్‌ పెర్ఫామెన్స్‌.. ఆనందంలో నమ్రతా శిరోద్కర్‌!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Gautam Theatre Performance in London: తన కుమారుడు గౌతమ్‌ ఘట్టమనేనిని చూస్తే చాలా గర్వంగా ఉందని నమ్రతా శిరోద్కర్‌ తెలిపారు. గౌతమ్‌ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడని ప్రశంసలు కురిపించారు. గౌతమ్‌ తాజాగా లండన్‌లో తన ఫస్ట్ థియేటర్ స్టేజ్ పెర్ఫార్మెన్స్‌ని ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు సంబంధించి కొన్ని ఫోటోలను నమ్రత ఆదివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. గౌతమ్‌ తొలి ప్రదర్శన గురించి అభిమానులకు తెలియజేస్తూ.. ఆనందం వ్యక్తం చేశారు.

‘గౌతమ్‌ ఫస్ట్‌ థియేటర్‌ స్టేజ్‌ పెర్ఫామెన్స్‌ అద్భుతంగా ఉంది. గౌతమ్‌ పెర్ఫార్మెన్స్‌ చూసిన అందరూ ఎంజాయ్‌ చేశారు. చిన్నారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ‘జాయ్‌ ఆఫ్‌ డ్రామా’ నిర్వహించే సమ్మర్‌ ప్రోగ్రామ్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. స్నేహితులు, కుటుంబంతో కలిసి ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉంది’ అని నమ్రతా శిరోద్కర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. గౌతమ్‌ స్టేజ్‌ పెర్ఫార్మెన్స్‌కు మహేశ్‌ బాబు, నమ్రతా శిరోద్కర్‌, సితార సహా నమ్రతా సోదరి శిల్పా శిరోద్కర్‌ హాజరయ్యారు. ఇందుకు సంబంధిత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Also Read: TG Vishwa Prasad: చిరంజీవిని చూస్తే చాలనుకున్నా.. కానీ పవన్‌ కల్యాణ్‌తో పని చేశా!

గౌతమ్‌ ఘట్టమనేని విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇటీవల గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. గౌతమ్‌ ఇప్పటికే బాల నటుడిగా తెరంగేట్రం చేశారు. మహేశ్‌ బాబు హీరోగా వచ్చిన ‘1 నేన్కొక్కడినే’లో గౌతమ్‌ నటించిన విషయం తెలిసిందే. ఇక ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న తన తదుపరి చిత్రం కోసంటాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌ బాబు సిద్ధమవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gautam
  • Gautam Performance
  • Gautam Theatre Performance
  • Mahesh Babau
  • Namrata Shirodkar

తాజావార్తలు

  • TN 2026 Movie: ‘టీఎన్ 26’ సినిమా కాదు, పొలిటికల్ అటాక్.. విజయ్ అభిమానుల ఫైర్!

  • Extramarital Affair: సంబంధానికి అడ్డు.. భర్తను గొంతు నులిమి కాల్చి చంపిన భార్య, ప్రియుడు!

  • Kitchen Tips: పాత గ్యాస్ స్టౌ కొత్తదానిలా మెరవాలా? అయితే ఈ అద్భుతమైన క్లీనింగ్ చిట్కా మీ కోసమే!

  • Shocking Murder: అన్నమయ్య జిల్లాలో హృదయ విదారక ఘటన.. రాత్రంతా అడవిలోనే, కన్న కొడుకు ముందే తండ్రిని..!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions