Mumbai : ముంబై ఎయిర్ పోర్టులో రూ.1.72 కోట్ల విలువైన బంగారం సీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai : ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (సీఎస్ఎంఐఏ)లో ఐదు వేర్వేరు కేసుల్లో రూ.1.72 కోట్ల విలువైన 2.99 కిలోల బంగారాన్ని ముంబై కస్టమ్స్ స్వాధీనం చేసుకుంది. “మార్చి 14-15 తేదీలలో, ఎయిర్పోర్ట్ కమిషనరేట్, ముంబై కస్టమ్స్ ఐదు వేర్వేరు కేసులలో రూ. 1.72 కోట్ల విలువైన 2.99 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాయి” అని ముంబై కస్టమ్స్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో తెలిపింది.
Read Also:Allu Arjun : అల్లు అర్జున్ కోసం క్యూలో హ్యాపెనింగ్ హీరోయిన్స్.. ఏకంగా ముగ్గురా?
Also Read
- Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
- Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
- Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
అంతకుముందు, ముంబై విమానాశ్రయంలో మార్చి 10-12 వరకు ఎనిమిది వేర్వేరు కేసులలో రూ. 2.35 కోట్ల విలువైన 4.22 కిలోల బంగారం, మొబైల్ ఫోన్లు , ల్యాప్‌టాప్‌లను ముంబై కస్టమ్స్ స్వాధీనం చేసుకుంది. 21క్యారెట్ల బంగారు ఆభరణాలు, 18 క్యారెట్ల గోల్డ్ హుక్స్, జువెలరీ మొత్తం 141 గ్రాములు, Samsung Galaxy Z Fold 5 (1), Galaxy Z Flip 5(1), Galaxy S20 5G(30), iPhone 15 Pro(1) , iPhone SE 256 GB(2), Dell Laptop Latitude 5400(13) హ్యాండ్‌బ్యాగ్, చెక్-ఇన్ బ్యాగ్‌లో దాచినట్లు కనుగొన్నారు.
తాజావార్తలు
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!