Chandrababu: చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఆయన కుమారుడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేశ్, కోడలు నారా బ్రాహ్మణి ములాకాత్ అయ్యారు. ఈ ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరకు చేరుకున్న లోకేశ్, బ్రాహ్మణిలు.. చంద్రబాబుతో ములాకిత్ అయ్యేందుకు లోపలి వెళ్లారు. వారితో పాటు టీడీపీ నేత మంతెన సత్యనారాయణ రాజు కూడా ములాకాత్ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో నారా లోకేశ్ దాదాపు 40 నిమిషాల పాటు పలు రాజకీయ అంశాలను చర్చించినట్టుగా సమాచారం. జనసేన-టీడీపీ సమన్వయ కమిటీలో చర్చించాల్సిన అంశాలపై కూడా లోకేశ్ కు చంద్రబాబు పలు సూచనలు చేసినట్లు తెలుస్తుంది.
Read Also: Afghanistan: హిందువులు, సిక్కులను ప్రతినిధిని నియమించిన తాలిబాన్లు.
Also Read
ఇక, నేడు రాజమండ్రిలో టీడీపీ-జనసేన పార్టీల జాయింట్ యాక్షన్ కమిటీ తొలి సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాటు ఇరు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు భేటీ కానున్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమిగా టీడీపీ-జనసేన పార్టీలు ముందుకు వెళ్లనున్నట్టుగా ప్రకటించాయి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యూహరచన చేసి రాజకీయ కార్యకలాపాల్లో స్పీడ్ పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలు, రెండు పార్టీల మధ్య సమన్వయం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికపై ఇరు పార్టీల నేతలు ఈ మీటింగ్ లో చర్చించనున్నారు.
తాజావార్తలు
-
Devasish Sharma: IAS పదవికి రాజీనామా.. 8 రోజుల్లోనే బీజేపీ ఎంపీ టికెట్.. దేవాశిష్ శర్మ ఎవరు?
-
Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ రూట్లు మర్చిపోకండి
-
Sergio Gor: మణిపూర్‌లో సెర్గియో గోర్ పర్యటన.. గవర్నర్, సీఎంతో భేటీ!
-
Rain Alert: బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీకి భారీ వర్ష సూచన
-
Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?