100 బిలియన్ డాలర్లు దాటిన అంబానీ సంపద
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కష్టకాలంలో కూడా ముఖేశ్ అంబానీ ఆస్తుల విలువ అనూహ్యంగా పెరుగుతూ పోయింది. పద్నాలుగేళ్లుగా దేశంలో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారాయన. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గల అత్యంత సంపన్నుల జాబితాలో కూడా చోటు సంపాదించారు ముఖేశ్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్‌గా ఉన్న ముఖే అంబానీ ఆస్తుల విలువ ఈ ఏడాది దాదాపు 24 బిలియన్ డాలర్లు పెరిగింది.
దీంతో ఆయన మొత్తం ఆస్తుల విలువ నూటొక్క బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో బ్లూమ్‌బర్గ్ వంద బిలియన్ డాలర్ల క్లబ్‌లో ముఖేశ్‌కు చోటు దక్కింది. బ్లూమ్‌బెర్గ్ కోటీశ్వరుల జాబితాలో 222 బిలియన్ డాలర్ల ఆస్తులతో మొదటి స్థానంలో ఉన్నారు టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ అధినేత ఎలన్ మస్క్. ఇక 191 బిలియన్ డాలర్ల ఆస్తులతో అమెజాన్ అధినేత జెఫ్ బెజోన్ రెండో స్థానంలో నిలిచారు. బిల్‌గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్ కూడా వంద బిలియన్ డాలర్ల క్లబ్ టాప్‌టెన్‌లో చోటు దక్కింది. వంద బిలియన్ డాలర్ల క్లబ్‌లో 11వ స్థానంలో ఉన్నారు ముఖేశ్ అంబానీ.
Also Read
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Road Accident: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు-ఆటో ఢీ..
- Health: ఒంటరిగా భోజనం చేస్తున్నారా? అయితే, మీరు రిస్క్‌లో పడ్డట్లే.. షాకింగ్ స్టడీ..
- Lax Gopisetty: ఐటీ రంగంలో 30 ఏళ్ల అనుభవం.. నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ అదృశ్యం.
తాజావార్తలు
-
TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
-
Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్‌పోన్.. కొత్త డేట్ ఇదేనా?
-
Road Accident: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు-ఆటో ఢీ..
-
Z5: బాలయ్య, వెంకీ, అఖిల్, చైతూలతో ‘జీ5’ సంచలనం..కళ్లు చెదిరే బ్లాక్ బస్టర్ లైనప్ ఇదే!
-
Health: ఒంటరిగా భోజనం చేస్తున్నారా? అయితే, మీరు రిస్క్‌లో పడ్డట్లే.. షాకింగ్ స్టడీ..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!