MS DHONI Movie Rerelease : ధోని బర్త్డే స్పెషల్.. దేశ వ్యాప్తంగా ధోని సినిమా రీరిలీజ్..
- నేడు ఎమ్మెస్ ధోని 43 పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.
- ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఇంకా అనేక రాష్ట్రాలలో ఎంపిక చేసిన థియేటర్లలో స్పెషల్ షోస్.
- బుక్ మై షో లలో టికెట్స్ అందుబాటులో.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS DHONI Movie Rerelease : నేడు టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోని 43 పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఎంఎస్ ధోని కి సంబంధించిన పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కొందరు వీరాభిమానులు ధోని పుట్టినరోజు సందర్భంగా వివిధ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నందిగామ పట్టణంలో ఏకంగా 100 అడుగుల కటౌట్ ఏర్పాటు చేసి మహేంద్రసింగ్ ధోని పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా అనేక ప్రదేశలలో ధోని ఫ్యాన్స్ కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇక నేడు ధోని పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫ్యాన్స్ కు స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అతడిపై చిత్రీకరించిన ” ధోని అన్టోల్డ్ స్టోరీ ” సినిమా రీ రిలీజ్ అవుతుంది.
HBD MS DHONI : 100 అడుగుల అభిమానం.. ధోని కట్ అవుట్ మాములుగా లేదుగా..
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఇంకా అనేక రాష్ట్రాలలో ఎంపిక చేసిన థియేటర్లలో స్పెషల్ షోస్ వేస్తున్నారు. సినిమా సంబంధించి బుక్ మై షో లలో కూడా టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. 2016లో విడుదలైన ఈ సినిమా అఖండ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ధోని సినిమాకు నీరజ్ పాండే దర్శకత్వం వహించారు. ధోని తన చిన్న తనం నుండి జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని 2011 వరల్డ్ కప్ గెలిచేదాక అతని లైఫ్ జర్నీ కళ్ళకు కట్టినట్లుగా సినిమాలో చూపించాడు దర్శకుడు. ఈ సినిమాలో ధోని పాత్రలో బాలీవుడ్ స్టార్, దివంగత యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించాడు. ఆయన సరసన కియారా అద్వానీ, దిశ పటానీలు నటించారు.
Happy Birthday MS Dhoni: కెప్టెన్లలో ‘ఎంఎస్ ధోనీ’ వేరే లెవెల్.. టాప్ రికార్డ్స్ ఇవే!
తాజావార్తలు
-
PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!